Switch to English

తమ్ముడి వెంటే అన్నయ్య.! ఇంకేమన్నా డౌట్లున్నాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే వుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో తప్పేముంది.? తమ్ముడికి అన్నగా ‘సాయం’ చేయకుండా వుంటారా.? ‘నా తమ్ముడికి బహుశా నా సాయం అవసరం వుండకపోవచ్చు..’ అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారనుకోండి.. అది వేరే సంగతి.

చిరంజీవి మాత్రమే కాదు, రామ్ చరణ్ కావొచ్చు.. వరుణ్ తేజ్ కావొచ్చు.. సాయి ధరమ్ తేజ్ కావొచ్చు.. వీళ్ళే కాదు, అల్లు అర్జున్ కూడా.. అవసరమైతే, జనసేన తరఫున మాట్లాడతారు. కానీ, ఆ అవసరం వచ్చే పరిస్థితుల్ని జనసేనాని దాదాపుగా పక్కన పెట్టేస్తారు.

ఔను, తన రాజకీయం వల్ల చిరంజీవి కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు.. ఇబ్బంది పడకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆ విషయాన్నే వరుణ్ తేజ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ కూడా అంతే. కానీ, పదే పదే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ని రాజకీయ ప్రత్యర్థులు, అడ్డమైన వ్యక్తులూ తిడుతోంటే.. రక్త సంబంధాలు కదా.. ఊరుకుంటాయా.?

ఇక, పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘జన హితమే లక్ష్యంగా.. వారి ప్రేమే ఇంధనంగా.. నిరంతరం సాగే నీ ప్రయాణంలో నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తూ.. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు వున్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ..’ అంటూ పేర్కొన్నారు చిరంజీవి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.

జన హృదయ నేత.. జన హితమే లక్ష్యంగా.. అని చిరంజీవి పేర్కొనడం వెనుక, పవన్ కళ్యాణ్ రాజకీయంపై చిరంజీవికి వున్న భావన ఎలాంటిదన్నది స్పష్టం చేసేసింది. ‘జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ..’ అంటూ ఆశీస్సులు అందించడమంటే, జనసేనానికి రాజకీయంగా చిరంజీవి మద్దతు పలికినట్టే.

పవన్ కళ్యాణ్ రాజకీయాలు చూసి, చిరంజీవి నొచ్చుకుంటున్నారంటూ.. కొందరు చేసే అర్థం పర్థం లేని విమర్శలకు చిరంజీవి ట్వీటు, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ లాంటి సమాధానం చెప్పినట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...