ఈ మధ్య ప్రముఖ సీనియర్ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు .. దాంతో వెంటనే రియాక్ట్ అయిన ఖుష్బూ అతని రెండు చెంపలు చెళ్లుమనిపించింది. ఈ సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోని ఓ నెటిజన్ సింగర్ చిన్మయికి పంపించారు .. ఈ మాటలు కేవలం చిన్మయి కోసమే మహిళలతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తికీ ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్ పెట్టాడు.
ఆ ట్విట్ ని చుసిన చిన్మయి స్పందిస్తూ .. ఈ సారి ఖచ్చితంగా నాకు వైరముత్తు కనిపిస్తే రెండు చెంపలు పగలగొడతా ? అంటూ కామెంట్ పెట్టింది. అంతే కాదు ఈ వీడియో చూస్తుంటే నాకోసమే అన్నట్టుగా ఉంది .. ఇలా చేస్తే తప్ప నాకు న్యాయం జరిగేలా లేదు అంటూ మరో కామెంట్ పెట్టింది. మొత్తానికి వీరిద్దరి చర్చలు మరోసారి మీ టూ వ్యవహారాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి.
సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల పై పలువురు మహిళలు స్పందించారు .. మీ టూ అంటూ బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఉద్యమం సమయంలో సింగర్ చిన్మయి కూడా తనను ప్రముఖ పాటల రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
అయితే ఈ విషయం పై ఇటీవలే జరిగిన ఓ అవార్డుల వేడుకలో చిన్మయి స్పందిస్తూ చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఈ విషయం పై మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారితో ఇలాంటివి కూడా చర్చించి జాగ్రత్తలు నేర్పించండి. నా విషయంలో వైరముత్తు లైంగిక వేధింపులు చేసారు. నేను న్యాయంకోసం ఎంతగా పోరాడిన సరైన న్యాయం మాత్రం దక్కలేదు అని పేర్కొంది. ఈ సారి అయన కనిపిస్తే మాత్రం రెండు చెంపలు వాయగొడతానని ఇలా సోషల్ మీడియా లో స్పందించింది. మరి ఈ ట్విట్ వైరల్ అవుతుందేమో చూడాలి.
219152 958320Satisfying posting. It would appear that lots of the stages are depending upon the originality aspect. Its a funny thing about life in case you refuse to accept anything but the best, you really often get it. by W. Somerset Maugham.. 571773
291678 571421It can be difficult to write about this subject. I feel you did a terrific job though! Thanks for this! 14538
59603 130070Dead pent subject matter, thanks for entropy. 622787
501904 861355Disgrace on the search Google for now not positioning this submit higher! Come on over and visit my web site. 11835
936330 156811Which is some inspirational stuff. Never knew that opinions might be this varied. Thank you for all of the enthusiasm to supply such valuable data here. 481529
876703 617711But wanna say that this really is quite beneficial , Thanks for taking your time to write this. 329222
947406 144357Visiting begin a business venture about the web typically means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but however to a great deal of future prospects who may be over the internet several times. straightforward internet business 864941