చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయితీ పరిధిలో దారుణం జరిగింది. ఈ సంఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అయిన పురుషోత్తం నాయుడు ఆయన భార్య ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిల్ గా పని చేస్తున్నారు. వారిద్దరు పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. కరోనా కారణంగా ఇద్దరు పిల్లలు కూడా తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అప్పటి నుండి పూజలు చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న క్షుద్ర పూజల విషయం పక్కన వారు చెబుతున్నారు.
పురుషోత్తం నాయుడు భార్య మరియు ఇద్దరు కూతుర్లు కూడా ఇటీవల పూజకు కూర్చున్నారు. ఆ సమయంలో మొదట చిన్న కూతురు సాయి దివ్యను శూలతంతో పొడిచి చంపేశారు. ఆతర్వాత పెద్ద కూతురు నోట్లో రాగి చెంబు పెట్టి దాన్ని లోనికి కొట్టి చంపేశారు. తమ కూతుర్లు చనిపోయారు. వారు మళ్లీ తిరిగి వస్తారు అంటూ గట్టిగా భార్య భర్తలు ఇద్దరు మొత్తుకుంటూ ఉండటంతో విషయం కాస్త బయటకు తెలిసింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎంక్వౌరీ చేశారు. నలుగురు కూడా దైవ భక్తిలో మునిగి పోయారు. వారు మానసికంగా సరిగా లేరని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.
316377 31197That being said by use it all, planet is actually restored a bit much more. This situation in addition will this certain Skin tightening and starting to be moved and into the mood of these producing activities. daily deal livingsocial discount baltimore washington 68856
29627 248000Hello! Great post! Please when I could see a follow up! 876140
752461 275470Aw, this was a truly good post. In thought I would like to place in writing in this way moreover – taking time and actual effort to create a really excellent article but what / things I say I procrastinate alot and also no indicates apparently get something done. 254588
512748 820287Thank you for your style connected with motive though this info is certain spot a new damper within the sale with tinfoil hats. 97153
844492 833111Superb read, I just passed this onto a colleague who was doing a little research on that. And he truly bought me lunch because I located it for him smile So let me rephrase that. 763833
705205 390160Definitely,Chilly spot! We stumbled on the cover and Im your own representative. limewire limewire 175882