Switch to English

బాబుగారు పవన్ పై ఇంత ప్రేమేంటో మీకు…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

2014లో పవన్ సపోర్ట్ చేయడం వలన గెలుపొందామని బాబు ఎన్నోసార్లు చెప్పారు. చాలాసార్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ, ఎప్పుడైతే బాబుగారు ఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గడం మొదలుపెట్టారో అప్పటి నుంచి పవన్ కు బాబుకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ దూరం 2019 ఎన్నికలకు ముందు మరింతగా పెరిగింది. ఒకవేళ గత ఎన్నికలకు ముందు బాబు సక్రమంగా ఉండి ఉంటె… బీజేపీతో కాకపోయినా కనీసం పవన్ తో పొత్తుపెట్టుకొని ఉంటె… ఈ స్థాయిలో బాబు ఓటమిపాలయ్యేవాడు కాదు.

అటు పవన్ కూడా తప్పకుండా విజయం సాధించేవాడు. పవన్అసెంబ్లీలోకి అడుగుపెడితే అక్కడ విషయం మరోలా ఉండేది అనడంలో సందేహం అవసరం లేదు. నిన్నటి రోజున అసెంబ్లీలో పవన్ గురించి రోజా చేసిన వ్యాఖ్యలపై పవన్ అసెంబ్లీలోనే స్పందించేవారు. పవన్ అడిగే ప్రశ్నలకు అక్కడ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పేదో ఆలోచనలకు కూడా అందడం లేదు.

ఇకపోతే, ఆలోచనలు పక్కన పెడితే… ఈ ఎన్నికల్లో బాబుగారి, పవన్ ఓటమి పాలయ్యాయి. దానికి ఎవరూ ఏమిచేయలేరు. అది వేరే విషయం అనుకోండి. ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎత్తేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వార్తలు పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు. ఎన్నికల తరువాత పవన్ తన వాయిస్ పెంచాడు. అందుకే పవన్ మాట్లాడే మాటలకు అధికారంలో ఉన్న పార్టీ కౌంటర్ ఇస్తున్నది. తెలుగుదేశం గురించి కూడా పెద్దగా పట్టించుకోని వైకాపా.. ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన పార్టీని చూసి జంకుతున్నది. పవన్ కళ్యాణ్ పై నిన్నటి రోజున అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన తరువాత బాబుగారు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

పవన్ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టని వ్యక్తిగా అభివర్ణించాడు. పవన్ ప్రజాక్షేత్రంలో ప్రజల తరువాత పోరాటం చేస్తున్నారు తప్పించి తన సొంత విషయాల కోసం పోరాటం చేయడం లేదని బాబు చెప్పడం విశేషం. రోజా, జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ పవన్ కు సపోర్ట్ గా బాబు ఉండటం పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ బాబుకు దగ్గరవుతున్నారా లేదంటే బాబే పవన్ కోసం ఆరాటపడుతున్నారా చూద్దాం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...