Switch to English

టిబి విశ్లేషణ: బాబుకు అత్తమ్మ టెన్షన్…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

చంద్రబాబు నాయుడిని అందరూ అపరచాణక్యుడు, ఎలాంటి సమస్య వచ్చినా తనదైన తెలివితో వాటిని క్షణాల్లోనే పరిష్కరించే సత్తా దేశంలో బాబుగారికి తప్పించి మరెవ్వరికీ లేదని అంటుంటారు. ఇలాంటి మాటలు బాబుగారిదగ్గర మాట్లాడితే వారిని ఉన్నత పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తుంటారు.. రాజకీయాల్లో భజన సంఘాలు అన్నవి కామన్ వీటిని కోసం ప్రత్యేకంగా కొందర్ని నియమించుకొని భజన చేయించుకుంటుంటారు.. వీటికోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఈ భజన బ్యాచ్ మీడియాలో కావాల్సినంత భజన చేస్తూ మైలేజ్ తీసుకొస్తుంది ఫలితంగా దేశంలో ఆ వ్యక్తిని గుర్తింపు లభిస్తుంది..

ఈ విషయంలో బాబుగారు అందరికంటే ముందు ఉంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.. ఆయన తన పలుకుబడితో తనపై వచ్చిన వచ్చే ఆరోపణల నుంచి, కేసుల నుంచి బయటపడటానికి బాబుగారు పలుకుబడిని అడ్డం పెట్టుకొని తప్పించుకోవడంలో అందెవేసిన చేయి. ఈ తెలివి ఇప్పటికాదు… 2005 నుంచే అయన ఇలాంటి తెలివితేటలను ప్రదర్శించాడు. ఇలాంటి తెలివి ప్రదర్శించాడు కాబట్టే వాజ్ పాయ్ హయాంలో ఎన్డీఏ కన్వీనర్ గా, మోడీ హయాంలో స్వచ్ఛభారత్ మిషన్ కు చైర్మన్ గా వ్యవహరించాడు.

దేశంలో ఒక మంచి పని జరుగుతుంది అంటే దాని వెనుక బాబుగారి హస్తం ఉంది అనే విధంగా మీడియాలో క్రియేట్ చేయగల సమర్ధుడు..అయితే, అన్నిసమయాలు.. అన్నికాలాలు ఒకేవిధంగా ఉండవు కదా.. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నంతవరకు అంతాబాగానే జరుగుతుంది. కానీ, గ్రహస్థితి బాగాలేకుంటే.. జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు బాబుగారి విషయంలో అదే జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.

2005లో లక్ష్మీపార్వతి బాబుగారిపై ఏసీబీ కోర్టులో కేసు వేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారు అని కేసు పెట్టింది. మరి బాబు అపారమైన మేధస్సు కలిగిన వ్యక్తికదా..ఎంక్వైరీ జరిగితే ఎక్కడ ఇరుక్కోవలసి వస్తుందో అని చెప్పి బాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు.. అప్పటి నుంచి ఆ స్టే కంటిన్యూ అవుతూనే ఉన్నది.

అయితే, సుప్రీం కోర్టు ఇలాంటి విషయంలో ఓ తీర్పు ఇచ్చింది.. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఆరునెలలకు మించి స్టే విధించేందుకు చట్టం ఒప్పుకోదని, ఆరునెలల తరువాత స్టే ఆటోమాటిక్ గా రద్దవుతుదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును బేస్ చేసుకొని మళ్ళీ లక్ష్మి పార్వతి బాబుపై పెట్టిన కేసును తిరగతవ్వింది. ఏసీబీ కోర్టు కూడా ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైన సంగతి తెలిసందే. దీంతో బాబుగారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

అప్పట్లో అధికారంలో ఉండగా అత్తగారిని నానా మాటలు మాట్లాడిన బాబుపై ఇప్పుడు పగ తీర్చుకోబోతున్నదా అంటే.. అవుననే చెప్పొచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఎంక్వైరీ అంటే బాబు ఎందుకో భయపడుతున్నాడు. అన్ని సరిగ్గా ఉంటె భయపడాల్సిన అవసరం ఏముంది. సచ్చిలుడైతే కోర్టు కేసులు ఎదుర్కోవచ్చు కదా..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...