దేశంలో ఓపక్క కరోనా కేసులు నమోదవుతుంటే.. మరొపక్క దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కొత్త రకం వైరస్ N440K ఆనవాళ్లు కనిపిస్తూండటం కలకలం రేపుతోంది. సీసీఎంబీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ వ్యాప్తిలో రకాలపై సీసీఎంబీతో సహా పలు సంస్థలు చేపట్టిన 6400 జన్యుక్రమ విశ్లేషణల్లో 5వేల కారకాలు గుర్తించారు. వీటిలో కొన్నే వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టు తేల్చారు. ఇవి ప్రమాదకారకాలో.. కాదో మాత్రం ఇంకా తేల్చలేమని కూడా స్పష్టం చేశారు.
బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లో కరోనా వైరస్ కొత్త టర్న్ తీసుకున్న నేపథ్యంలో భారత్ లో కూడా చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో E484k, N501Y వైరస్ వ్యాప్తి భారత్ లో ఉన్నా తక్కువగానే ఉందని అంటున్నారు. వైరస్ జన్యుక్రమాలను త్వరగా కనుక్కోగలిగితే వైరస్ పుట్టుక, వ్యాప్తిపై ఖచ్చితమైన సమాచారం పొందచ్చిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు.
280901 41313for yet one more fantastic informative post, Im a loyal reader to this blog and I cant stress enough how significantly valuable data Ive learned from reading your content. I truly appreciate all of the hard work you put into this excellent blog. 408094
355736 30203Really interesting info !Perfect just what I was seeking for! 993742
628211 621317It is difficult to get knowledgeable men and women within this topic, however, you appear to be guess what happens youre dealing with! Thanks 474020
749529 385298You ought to participate in a contest for among the best blogs on the web. I will suggest this web internet site! 388710
79247 491429Magnificent beat ! I would like to apprentice whilst you amend your website, how could i subscribe for a weblog website? The account helped me a appropriate deal. I had been just a little bit acquainted of this your broadcast provided brilliant transparent idea 608951
148717 882942Extremely informative and great bodily structure of content material , now thats user friendly (:. 734080