Switch to English

బ్రేకింగ్‌: ‘సైరా నరసింహారెడ్డి’ ఫస్ట్‌ రివ్యూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి ఫస్ట్‌ రివ్యూ అప్పుడే వచ్చేయడం అభిమానులకి బోల్డంత కిక్‌ ఇస్తోంది. ఇంతకీ, ఈ రివ్యూ ఎక్కడినుంచి వచ్చింది.? సినిమా తొలుత చూసి, రివ్యూ రాసింది ఎవరు.? ఇటీవలి కాలంలో సినిమాలకి ఫస్ట్‌ రివ్యూ, గల్ఫ్‌ దేశాల నుంచి వస్తోంది. అక్కడ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గా వున్న ఉమైర్‌ సంధు అనే జర్నలిస్ట్‌ ఒకరు తొలుత ట్వీట్‌ ద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే, సింగిల్‌ సెంటెన్స్‌ రివ్యూలు మాత్రమే. వీటిని రివ్యూలనడం కంటే అభిప్రాయం అనడం బెటరేమో. అయితే, ఒక్కోసారి రేటింగులు కూడా ఇచ్చేస్తాడు గనుక, రివ్యూలని అనక తప్పడంలేదు.

ఇక, ‘సైరా’ గురించి ఉమైర్‌ సంధు ఏం చెప్పాడో తెలుసా.? బ్లాక్‌ బస్టర్‌ మూవీ అని. చిరంజీవి నటన అద్భుతమనీ, ఆయన లైఫ్‌ టైమ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారనీ, ఈ నేపథ్యంలో తాను ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇస్తున్నాననీ పేర్కొన్నాడు ఒమర్‌ సంధు. సినిమా చూశాక తన పరిస్థితి స్పీచ్‌లెస్‌గా మారిందనీ, సినిమా అంత అద్భుతంగా వుందనీ ఒమర్‌ సంధు పేర్కొనడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. అయితే, ‘ఇది నిజమేనా.? నిన్ను నమ్మచ్చా.?’ అని కొందరు అభిమానులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.

‘సాహో’ సినిమాకి కూడా ఒమైర్‌ సంధు ఇలాంటి రివ్యూనే ఇచ్చాడు. ‘బాహుబలి’ పరిస్థితీ అంతే. అయితే, చాలా సందర్భాల్లో అతని ఎక్స్‌పెక్టేషన్స్‌ నిజమయ్యాయి గనుక, ‘సైరా నరసింహారెడ్డి’పై ఉమైర్‌ సంధు రివ్యూలకి ఇప్పుడు బోల్డంత క్రేజ్‌ వచ్చిపడింది. ఏదిఏమైనా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రామ్‌చరణ్‌ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అసలు రిజల్ట్‌ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అందరికంటే ముందుగా, పూర్తి వివరాలతో ఫస్ట్‌ రివ్యూ కోసం తెలుగు బులెటిన్‌ డాట్‌ కామ్‌ని చూస్తూ వుండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...