Switch to English

బాలీవుడ్‌ లో కూడా కథ వేరు ఉంటదట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 తో సోహెల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు కూడా ఈయన ఇండస్ట్రీలో ఉన్నాడు. కాని కొద్ది మందికే తెలుసు. సోహెల్‌ బిగ్‌ బాస్ కారణంగా అనూహ్యంగా స్టార్‌ అయ్యాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలు కూడా కమిట్‌ అయ్యాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈయన నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనకు ఆప్తుడు అయిన రామారావు అన్న ఒక హిందీ వెబ్‌ సిరీస్‌ లో నటించే అవకాశం ఇప్పించాడు అంటూ సోహెల్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

టాలీవుడ్ లో సినిమాలు వెబ్‌ సిరీస్ లు మరియు బాలీవుడ్‌ లో వెబ్‌ సిరీస్ ను కమిట్‌ అయిన సోహెల్‌ ఈ ఏడాదిలో ఓ రేంజ్ లో స్టార్‌ డంను దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఈయన నటించబోతున్న ఒక సినిమాలో చిరంజీవి నటించేందుకు ఒప్పుకున్నాడు. మరి ఆ అవకాశంను ఎప్పుడు సోహెల్‌ సద్వినియోగం చేసుకుంటాడు అనేది చూడాలి. చిరంజీవి సినిమాలో అయినా సోహెల్‌ కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి సోహెల్‌ జోరు మామూలుగా లేదు అనేందుకు బాలీవుడ్‌ ఆఫర్‌ నిదర్శనం.

2 COMMENTS

  1. 839939 671536Delighted for you to discovered this website write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment certainly what I are already seeking and I own book-marked this specific internet site online far too, Ill often be maintain returning soon enough to appear at on your special weblog post. 275805

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

యంగ్ హీరోతో హీరో అర్జున్ కూతురి వివాహం..

స్టార్ యాక్షన్ హీరో అర్జున్( Arjun Sarja) కూతురు ఐశ్వర్య(Aishwarya Arjun) వివాహం.. ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా...

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత...

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది....

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు...

రాజకీయం

పోయినోళ్ళంతా మంచోళ్ళే.! రామోజీ కూడా అంతే.!

పెద్దలు ఓ మాట చెబుతుంటారు.. ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అని.! అలాగని, పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే, ‘పోయారు’ కదా, వాళ్ళ గురించి ‘మంచి’ మాట్లాడుకోవడం బెటర్.! వాళ్ళు చేసిన...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ఎక్కువ చదివినవి

అంటకాగితే అంతే సారూ.. వైసీపీ కి కొమ్ముకాసిన అధికారులను లాక్ చేస్తున్న కూటమి

వైయస్సార్సీపి ఘోర పరాజయం పాలవడంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి విధేయత చూపిన అధికారుల్లో భయం మొదలైంది. తమను రిలీవ్, ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొద్ది...

Janasena: జనసేన ఘనవిజయం.. డల్లాస్ లో జనసైనికుల సంబరాలు

Janasena: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘనవిజయాన్ని డల్లాస్ ఎన్నారై జనసైనికులు సంబరంగా జరుపుకున్నారు. జూన్ 9న లూయిస్‌విల్లేలోని కాకతీయ బాంక్వెట్ హాలులో  జరిగిన విజయోత్సవ సభను హోరెత్తించారు. 2029 నాటికి జనసేన...

Kangana Ranaut: బాలీవుడ్ పై కంగనా పోస్ట్.. వెంటనే డిలీట్ చేసిన నటి

Kangana Ranaut: బాలీవుడ్ (Bollywood) నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం కలకలం రేపింది. ఘటనపై...

Prabhas : ‘కల్కి’ ట్రైలర్‌ కి ఫ్యాన్స్‌ రియాక్షన్‌

Prabhas : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమితాబచ్చన్‌ తో పాటు దీపికా పదుకునే,...

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీల్లో మెగాస్టార్...