Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్, సినీ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని కెరీర్లో రాణించేలా చేస్తాయి. దీనిని సరిగ్గా పసికట్టింది సెక్సీ అందాల విష్ణుప్రియ (Vishnu Priya). సినిమా అవకాశాలు పక్కపెడితే అమ్మడు టీవీల్లో హాట్ యాంకర్.. సోషల్ మీడియాలో గ్లామర్ డాల్. మత్తెక్కించే స్టిల్స్.. కైపెక్కించే ఓరకంటి చూపులు.. అందాన్ని ఇనుమడింపజేసే నాభి అందాలు.. విష్ణుప్రియ స్పెషల్.
ఈ భామ ఫొటోలకు నెటిజన్లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. నాజూకైన శరీర సౌష్టవం.. సెక్సీ అందాలు.. నాభి అందాలతో మత్తెక్కిస్తుంది మరి. ఇప్పుడు లేటెస్ట్ గా బోల్డ్ నెస్ పీక్స్ అన్నట్టు రెడ్ & గ్రీన్ డ్రెస్సింగ్ లో ఎద అందాలు.. నాభి అందాలతో పిచ్చెక్కిస్తోంది. అందులోనూ పొగ, ధూపంపెట్టి మరీ ఫోజిచ్చింది. యువత ఊరుకుంటారా.. అందాన్ని మెచ్చుకునేవారు కొందరు.. కామెంట్స్ తో రెచ్చిపోయే వారు కొందరు. అక్కడే విష్ణుప్రియ ఫాలోయింగ్ అర్ధమవుతోంది.
ప్రస్తుత ఫొటోషూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మడి సెక్సీ చూపులే తట్టుకోలేకుంటే.. డ్రెస్సింగ్, తన అందాలతో రెచ్చగొట్టే ఫోజిలిచ్చింది. ఇటివలే జరీ జరీ పంచెకట్టు అంటూ మానస్ తో వేసిన స్టెప్పులకు యూట్యూబ్ హోరెత్తిపోతోంది. ఇప్పుడీ బోల్డ్ ఫొటోస్ చూసి నిద్రలు పట్టటంలేదంటున్నారు నెటిజన్లు. ఇంత సెక్సీగా స్టిల్స్ నీకే సాధ్యం అంటున్నారు మరికొందరు. ఏమైనా.. విష్ణుప్రియ సెక్సీ స్టిల్స్, అందాలు ఫుల్లీ లోడెడ్ గన్ లా ఉన్నాయని చెప్పాలి.