కరోనా కల్లోలం దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తుంటే.. బ్లాక్ ఫంగస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ ఈ ఫంగస్ బారినపడిన వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వాలు ఓవైపు కరోనాపై పోరు, వ్యాక్సినేషన్ పరిస్థితులనే చక్కదిద్దలేని పరిస్థితుల్లో.. బ్లాక్ ఫంగస్ చికిత్సపై కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.. `మ్యుకర్ మైకోసిస్` అనే ఫంగస్ బారిన పడుతున్నారు.
కేంద్రం బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,717 మంది బ్లాక్ ఫంగస్ కు గురయ్యారు. గుజరాత్ లో ఎక్కువగా 2859 కేసులు నమోదవగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్రలో.. 2770, ఏపీలో 768.. కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స నిమిత్తం రాష్ట్రాలకు అదనంగా 29,250 అంఫోటెరిసిన్-బి వయల్స్‌ను పంపినట్టు తెలిపారు.
437083 386453Aw, this was a extremely good post. In thought I want to put in writing like this moreover ?taking time and actual effort to make a very very good write-up?nonetheless what can I say?I procrastinate alot and definitely not appear to get 1 thing done. 491968
673257 497651Hello! I would wish to supply a large thumbs up for your excellent info you can have here about this post. Ill be coming back to your blog internet site for further soon. 451734
558522 647671Yay google is my world beater aided me to locate this outstanding web site ! . 228745
777115 267582There is noticeably plenty of money to comprehend this. I suppose you created specific nice points in functions also. 386408