కోలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఓవియా హెలెన్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బిగ్ బాస్ తో ఒక్కసారిగా సూపర్బ్ క్రేజ్ ను సంపాదించుకుంది ఓవియా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఓవియా రీసెంట్ గా గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించింది.
ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి మోదీ. అక్కడ వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అయితే కొంత మంది తమ నిరసనను సోషల్ మీడియాలో తెలియజేసారు. గో బ్యాక్ మోదీ అంటూ ట్వీట్ చేసారు.
ఓవియా మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా గో బ్యాక్ మోదీ హ్యాష్ ట్యాగ్ వాడటం విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని సీబీసీఐడీ ఎస్పీకి తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డీ అలెక్సిస్ సుధాకర్ ఫిర్యాదు చేసారు. ఆమెపై ఐటీ చట్టం 69ఏ సెక్షన్ తో పాటు, ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ, 294 కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
604649 898652An very fascinating go via, I could not concur entirely, however you do make some genuinely legitimate factors. 943762
857616 357499Seriously very good contribution, I genuinely depend on up-dates of your stuff. 824937
51653 226180brilliantly insightful post. If only it was as simple to implement some with the solutions as it was to read and nod my head at each of your points 318351
568611 203951Hey there! Good post! Please when all could see a follow up! 255684