తెలుగు హీరోయిన్స్ కు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందన్న విషయాన్నీ ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ప్రూవ్ చేసారు. పొరుగింటి పుల్లకూర ఎవర్తెకేనా రుచే అనేలా ఏ భాషలో హీరోయిన్స్ ఆ భాషలో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేరన్నది పచ్చి నిజం. అందుకే ఒక్కో బాషా భామలు మరో భాషలో ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతుంటారు.
ఇక తెలుగులో ఇప్పటికే అంజలి, స్వాతి, బిందు మాధవి, ఈషా రెబ్బ అబ్బో చాలా పెద్ద లిస్టే ఉంది .. తాజగా మరో తెలుగు భామ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏమా కథ అంటే..
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకా జవాల్కర్ ఆ సినిమాతో గ్లామర్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాలో అటు గ్లామర్, నటన రెండు పుష్కలంగా ఉన్నాయని ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడు ఆ తరువాత తెలుగులో మరే సినిమాకు ఓకే చెప్పలేదు. దానికి కారణం ఏమిటి అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం కోలీవుడ్ లో ప్రియాంకా కు ఛాన్సులు వస్తున్నాయట, ఇప్పటికే సిద్దార్థ్ హీరోగా అమృత్ రాజ్ అనే కొత్త దర్శకుడి సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో సిద్దార్థ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, అందులో ఒక హీరోయిన్ గా నివేద థామస్ కాగా రెండో హీరోయిన్ ప్రియాంకా జవల్కర్. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది. దీంతో పాటు మరో కుర్ర హీరో సినిమాలో కూడా ప్రియాంకా కు ఛాన్స్ వచ్చింది.
145539 394056Its wonderful as your other articles : D, appreciate it for putting up. 1296
384021 908201I would like to see much more posts like this!.. Great blog btw! reis Subscribed.. 153826
400344 612861This plot doesnt reveal itself; it has to be explained. 144531
366151 549826Some genuinely nice and utilitarian information on this website, as properly I believe the style has got excellent capabilities. 12208
882603 572870very good post, i actually love this web internet site, carry on it 632761
173915 625622I got what you mean , saved to bookmarks , very decent site. 518082
115473 45754fantastic post, quite informative. I wonder why the other experts of this sector do not notice this. You ought to continue your writing. Im confident, youve an excellent readers base already! 588224
933446 913370But, what in regards to the conclusion? Are you certain about the supply? 593665
588695 709354Some truly marvelous function on behalf with the owner of this web internet site , dead excellent articles . 982620