Switch to English

బిగ్‌బాస్‌3: రాహుల్‌ సిప్లిగంజ్‌.. పెర్‌ఫెక్ట్‌ ‘గేమర్‌’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

అసలు ఇతను కంటెస్టెంట్‌ ఏంటి.? అని మొదటి మూడు వారాల్లో రాహుల్‌ సిప్లిగంజ్‌ని చూసినవారంతా అనుకున్నారు. నిజానికి, పది వారాలు పూర్తయినా రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆటిట్యూడ్‌లో మార్పు రాలేదు. ఫేక్‌ ఎలిమినేషన్‌ ద్వారా బయటకు వెళ్ళాడు, అంతలోనే హౌస్‌లోకి వచ్చాడు. ఆ ఒక్కరోజు, హౌస్‌లో పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌.

ఆ తర్వాత రాహుల్‌లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అదే, టాప్‌-5 లీగ్‌లోకి అతన్ని తీసుకెళ్ళాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాహుల్‌కి వ్యతిరేకత ఎంత వున్నా, అంతకు మించిన అనుకూలతలున్నాయి బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలవడానికి. నిజానికి, రాహుల్‌లోని సూపర్బ్‌ సింగర్‌ని బిగ్‌బాస్‌ సరిగ్గా వాడుకోలేదు. లేకపోతే, రాహుల్‌ ఇమేజ్‌ ఇప్పుడు ఇంకో లెవల్‌లో వుండేది. బహుశా రాహుల్‌కి ఇంకెవరూ పోటీ వుండేవారు కాదేమో.

అయితే, రాహుల్‌కీ కొన్ని మైనస్‌లు వున్నాయి. చివరి రోజుల్లో గేమ్‌ ప్లాన్‌ పేరుతో.. కన్నింగ్‌ యాక్టివిటీస్‌ చాలానే చేశాడు. ఒక్కొక్కరితో ఒక్కోలా మాట్లాడటం మొదలు పెట్టాడు. మరీ ముఖ్యంగా గ్రూప్‌ మార్చేశాడు. పునర్నవి ఎప్పుడైతే ఎలిమినేట్‌ అయిపోయిందో, ఆ వెంటనే రాహుల్‌.. శ్రీముఖి గ్యాంగ్‌లో చేరిపోయాడు. ‘వరుణ్‌ని బెస్ట్‌ ఫ్రెండ్‌’ అని అభివర్ణించిన రాహుల్‌, పూర్తిగా వరుణ్‌ని పక్కన పడేయడమే కాదు, వరుణ్‌కి యాంటీగా కూడా మారిపోయినట్లు కనిపించింది.

ప్లస్సులూ, మైనస్సులూ అందరికీ సహజమే అన్నట్లు.. రాహుల్‌కి కూడా అదే పరిస్థితి. కానీ, గ్రాఫ్‌ ఒక్కసారిగా అనూహ్యమైన రీతిలో పెరగడం, దానికి అభిమానుల నుంచి మద్దతు లభించడం.. ఇవన్నీ రాహుల్‌కి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజెస్‌ అని చెప్పొచ్చు. రీ-యూనియన్‌లో భాగంగా నిన్న పునర్నవి, రాహుల్‌తో మాట్లాడుతూ గ్రూపులు మార్చడం, గేమ్‌ ప్లాన్‌లు అమలు చేయడంపై చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌లో మార్పుని సూచిస్తున్నాయి. ఈ మార్పులు టైటిల్‌ ఆయనకు దక్కేలా చేస్తాయా? ఆదివారం తేలుతుంది.

8 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేషం, వృశ్చికం వారికి ఆర్థిక లాభాలు – సింహం వారికి ఉద్యోగంలో గుర్తింపు

జనవరి 9, 2026 శుక్రవారం రాశిఫలాలు:  మేషం (Aries): ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల...

అయ్యా జగన్ గారూ .. ఇప్పుడిప్పుడే దారిన పడే రాజధానిని మళ్ళీ చెడగొట్టడం అవసరమా?!

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం చిమ్మారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కీలక...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...