స్పెషల్: కొత్త ఇంటిలోకి టాలీవుడ్ టాప్ డైరెక్టర్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,257FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేయాలని ఆశ పడతారు. ఎప్పుడెప్పుడు అతడి డైరెక్షన్‌లో వర్క్ చేద్దామని మరికొందరు స్టార్స్ ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ టాప్ టాప్ స్టార్స్ సైతం అతడు అడిగితే స్మాల్ కేమియో చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేసిన ఆయన, ప్రజెంట్ ఓ భారీ మల్టీస్టారర్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. అతడి సినిమాలకు ఇంపార్టెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ అన్నీ మ్యాగ్జిమమ్ అతడి ఫ్యామిలీ మెంబర్స్ పర్యవేక్షణలోనే జరుగుతాయి.

రీసెంట్ గా ఈ టాప్ డైరెక్టర్ కొత్త ఇల్లు కొన్నాడు. క్లోస్డ్ సర్కిల్ మధ్య దీపావళికి హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ చేసుకున్నారు. స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేష్ అందుకుంటున్న ఈ టాప్ డైరెక్టర్, ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. అపార్ట్‌మెంట్‌లో మిగతా ఫ్లాట్స్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలు ఎదుగుతున్నారని కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అయ్యారా.? లేక వేరే రీజన్స్ ఉన్నాయా? అన్నది తెలియడం లేదు.

ఇంటిలో కంటే సినిమా సెట్స్ లోనే ఈ టాప్ డైరెక్టర్ ఫ్యామిలీ ఉంటుంది. అందుకే షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ ఆ ఫ్యామిలీ ఉండడానికి అరేంజ్‌మెంట్స్ జరుగుతాయి. అతడు కొత్తగా ఇల్లుకొనడం, ఇమ్మీడియట్ గా అందులోకి షిఫ్ట్ అవ్వడం టాలీవుడ్ కి సర్‌ప్రైజ్.

9 COMMENTS

సినిమా

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో చాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ..! క్లారిటీ...

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో...

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో...

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’...

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ...

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం,...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

రాజకీయం

“రావణ్‌, ప్రకాశ్ రాజ్‌లను ఎవరు సమర్థిస్తున్నారు?”.. విజయసాయిరెడ్డి సంచలన ప్రశ్నలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రావణ్ జోసెఫ్, ప్రకాశ్ రాజ్ పేర్లను ప్రస్తావిస్తూ, వారిని ఎవరు...

మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై రాజద్రోహం కేసులు పెట్టాలి: మంత్రి ఆనం

అమరావతి: సనాతన ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలను...

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

నల్లమలలో బయటపడిన అమరావతి చరిత్ర.. పవన్ కళ్యాణ్ హర్షం

నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో ఈ...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎక్కువ చదివినవి

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

జులై 15 నుంచి ఇంటింటికీ కూటమి విజయాలు.. టీడీపీ కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, ఈ రోజు తాము పదవుల్లో ఉండటానికి పార్టీ కేడర్ చెమట, త్యాగాలే కారణమని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి...

తన వెంట నడిచిన వారిని మరిచిపోని లోకేష్.. యువగళం బృందంతో ఆప్యాయ కలయిక

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో తనతో కలిసి నడిచిన కార్యకర్తలను గుర్తుపట్టడమే కాకుండా, వారిని పేరుపేరునా పలకరించి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో యువగళం...

Daily Horoscope: కర్కాటకం వారికి శుభవార్తలు.. ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

జులై 2 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 2, 2026 గురువారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య మరియు...

Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో చాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ..! క్లారిటీ ఇచ్చిన అట్లీ

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎంటర్‌టైనర్...