Switch to English

ఎవిక్షన్ పాస్.! బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇదో పెద్ద కామెడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఎవిక్షన్ పాస్.. బిగ్ బాస్ రియాల్టీ షోలో.. ఇదో నామమాత్రపు ప్రక్రియ. ఈ పాస్ వల్ల ఉపయోగమేంటి.? మామూలుగా అయితే, ‘ఎవిక్షన్ పాస్’ గెలుచుకున్న కంటెస్టెంట్, ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే, ఆ పాస్ వినియోగించుకుని, ఎలిమినేషన్ తప్పించుకోవచ్చు.

కానీ, ఆ ఎలిమినేషన్ పాస్ ప్రతిసారీ దుర్వినియోగమయ్యేలానే బిగ్ బాస్ ఆయా టాస్కుల్ని ఇస్తుంటాడు. గత వారం యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకోగా, హోస్ట్ నాగార్జున ఏవో కథలు చెప్పి, అడ్డగోలుగా సంపాదించిన పాస్ అని తేల్చేశాడు. దాంతో, యావర్ ఆ ఎవిక్షన్ పాస్ వదులుకున్నాడు.

పెద్ద కామెడీ ఏంటంటే, యావర్ ఆ ఎవిక్షన్ పాస్ వద్దనుకున్నందుకుగాను ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేదట. ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్లందరూ సేఫ్ అన్నమాట. వచ్చేవారం మాత్రం రెండు వికెట్లు పడతాయట. అంటే, డబుల్ ఎలిమినేషన్ అని అర్థం.

అన్నట్టు, ఎవిక్షన్ పాస్ ఇంకోసారి బిగ్ బాస్ ఇవ్వబోతున్నాడట. దానికి సంబంధించిన టాస్కులూ వుంటాయ్. అంటే, దానికోసం మళ్ళీ కంటెస్టెంట్లు కొట్టుకోవాలి.! ఇదంతా చూస్తోంటే ఏమనిపిస్తుంది.?

బిగ్ బాస్ హౌస్‌లో వున్న కంటెస్టెంట్లని అసలు మనుషుల్లా నిర్వాహకులు చూడటంలేదనే కదా అర్థం.! అదేం లేదని అనాల్సి వస్తే, లోపల జరిగేదంతా జస్ట్ డ్రామా.. అదీ, డైరెక్షన్‌తో కూడిన డ్రామా.! ఉత్త నటన.!

అసలు కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలీదు, ఎందుకు కలుస్తారో తెలియదు. మధ్యలో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసే కామెడీ.! కామెడీనే, కాకపోతే నాగార్జున సీరియస్‌గా తిట్టేస్తున్నా, కంటెస్టెంట్లలో మార్పు ఎందుకు రాదు??

13 COMMENTS

  1. With the growing popularity of Cash App, having a verified account is
    becoming essential. Buying a verified Cash App account can save
    you time and effort, as the verification process can be time-consuming.
    By purchasing a verified account, you can quickly access all the features and benefits of a verified account without any hassle.
    So why wait? Invest in a verified Cash App account today and enjoy the convenience and security it
    offers.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...