బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన కౌశల్ మందా ఒక ఊపు ఊపేసాడు. విశేషమైన ఫాలోయింగ్ ను తెచ్చుకుని ఆ సీజన్ విజేతగా నిలిచాడు. కౌశల్ బయటకు వచ్చిన తర్వాత రకరకాల రూమర్స్ వచ్చాయి కూడా.
ఇదిలా ఉంటే కౌశల్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు చాలా వచ్చాయి అంటూ వార్తలు వచ్చాయి. సినిమా హీరోగా అవకాశాలు కూడా క్యూ కట్టాయి అన్నారు. కానీ అవేం జరగలేదు.
అయితే ఇన్నాళ్ల తర్వాత కౌశల్ హీరోగా సినిమా అనౌన్స్ చేసాడు. రైట్ అనే చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు ప్రకటించాడు. “గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ పీపుల్ స్టార్ అని పిలుచుకుని ఆనందిస్తూ అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉంది. రైట్ మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నా” అని తెలిపాడు. ఈ సందర్భంగా కౌశల్ కు పీపుల్ స్టార్ ట్యాగ్ ఆసక్తికరంగా మారింది.
676307 76294Hello there, just became alert to your weblog via Google, and found that its truly informative. Im gonna watch out for brussels. I will appreciate should you continue this in future. A great deal of men and women will likely be benefited from your writing. Cheers! xrumer 158900
522155 26622Would adore to always get updated great site ! . 694692
97080 743732hi there, your internet site is discount. Me thank you for do the job 477153