బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. నేటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు అందరికి కూడా రేస్ టు ఫినాలే మొదలైంది అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో ఉత్తమ కెప్టెన్ మరియు చెత్త కెప్టెన్ ను ఎంపిక చేసుకోవాలంటూ బిగ్ బాస్ ఆదేశించడంతో మళ్లీ రచ్చ మొదలైంది. ప్రతి సోమ వారం ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో జరిగే చర్చ మాదిరిగానే నేటి ఎపిసోడ్ లో కూడా రసవత్తరమైన చర్చ జరిగింది. ఈ సందర్బంగా మరోసారి అఖిల్ మరియు అభిజిత్‌ల మద్య రసవత్తరంగా మాటల యుద్దం జరిగింది.
చెత్త కెప్టెన్ గా తాను అరియానాను నామినేట్ చేస్తున్నాను అంటూ సోహెల్ ప్రకటించాడు. ఆమె కెప్టెన్సీలో తాను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ సోహెల్ చెప్పగా నా కెప్టెన్సీలో నేను చాలా మార్పు అయితే తీసుకు వచ్చాను. తప్పకుండా నాది బెస్ట్ కెప్టెన్సీగా నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ కు కెప్టెన్సీ సీక్రెట్ రూంకు వెళ్లడం వల్ల వచ్చింది కనుక దాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ అభిజిత్ అనడంతో అఖిల్ కు కోపం వచ్చింది. అది నేను చాలా కష్టపడి తెచ్చుకున్న కెప్టెన్సీ. నువ్వు ఎలా దాన్ని ఒప్పుకోను అంటావు అంటూ అఖిల్ సీరియస్ అయ్యాడు.
అఖిల్ మరియు అభిజిత్ లు మళ్లీ గొడవ పడుతుండగా మద్యలో వచ్చిన సోహెల్ మాత్రం మళ్లీ గొడవ ఎక్కడికో వెళ్తుంది అంటూ వారిని వారించే ప్రయత్నం చేశాడు. దాంతో అఖిల్ కు సోహెల్ పై కోపం వచ్చింది. సోహెల్ ను తిట్టడం జరిగింది. ఇద్దరి మద్య అలా గొడవ ప్రారంభం అయ్యింది. ఇద్దరు మంచి స్నేహితులుగా అన్నా దమ్ముళ్లుగా ఉండేవారు. కాని ఈ రేస్ టు ఫినాలే చర్చ వల్ల గొడవ షురూ అయ్యింది. ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. రేస్ టు ఫినాలే దక్కించుకునేది ఎవరు అనేది అందరికి ఆసక్తిగా మారింది.
399055 833933Wonderful artical, I unfortunately had some difficulties printing this artcle out, The print formating looks a little screwed more than, something you may want to appear into. 565207
318430 432821Great info, much better nonetheless to uncover out your blog that has an excellent layout. Nicely done 174441
583132 619831As I web site possessor I believe the content matter here is rattling fantastic , appreciate it for your efforts. You should maintain it up forever! Great Luck. 183111
863890 233532Hello! I simply would wish to offer a huge thumbs up for that great information youve here during this post. I will be returning to your website to get a lot more soon. 818474
686652 988598thank you dearly author , I located oneself this internet internet site extremely useful and its full of exceptional healthy selective info ! , I as effectively thank you for the wonderful food strategy post. 320270