కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలమైంది. వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం, పరిస్థితి అదుపు తప్పుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల లాక్ డౌన్ లోకి వెళుతోంది. ఇప్పటికే కొన్ని వారాల నుండి కరోనా కారణంగా థియేటర్లను మూసి వేశారు. ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా నార్త్ బెల్ట్ మొత్తంలో థియేటర్ల దాదాపు మూసివేసే ఉన్నాయి.
ఈ పరిస్థితి సౌత్ లో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా సినిమాలపై కచ్చితంగా పడుతుంది. కేజిఎఫ్ చాప్టర్ 2, ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, లైగర్, పుష్ప, మేజర్ వంటి సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నాయి.
మరి ఇప్పుడు నార్త్ లో థియేటర్లు మూసి వేసి ఉండడంతో వాటి విడుదల తేదీలపై సందిగ్దత నెలకొంది. మళ్ళీ కొత్త విడుదల తేదీలు చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఈ ప్యాన్ ఇండియా సినిమాలు ఎటువంటి ఛాలెంజ్ లను ఎదుర్కొంటాయో అన్నది చూడాలి.
190018 792056Its essential to have having access to the information posted here 715435
183826 232102This internet site is my intake , real good layout and perfect subject material . 573402
376738 791676This internet internet site is my breathing in, quite fantastic layout and perfect content material material . 727339
830121 843809Some actually good stuff on this internet internet site , I enjoy it. 534112
627158 552097One can undertake all sorts of advised excursions with assorted limousine functions. Various offer excellent courses and a lot of can take clients for just about any ride your bike over the investment banking region, or even for a vacation to new york. ??????? 93112
900895 66728I enjoy searching by way of and I conceive this website got some truly beneficial stuff on it! . 935107