బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ మరియు కూతురు శ్వేత నంద. వీరిద్దరు కూడా ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అభిషేక్ బచ్చన్ హీరోగా కొనసాగుతుండగా శ్వేత పలు కమర్షియల్ యాడ్స్ మరియు పలు షో ల్లో కనిపించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ అభిషేక్ బచ్చన్ మరియు ఆయన భార్య ఐశ్వర్య రాయ్ లో నచ్చిన మరియు నచ్చని విషయాలను చెప్పుకొచ్చింది. ఆ సందర్బంగా ఐశ్వర్య రాయ్ లో తనకు నచ్చని విషయాన్ని గురించి చెప్పి అందరిని ఆశ్చర్య పర్చింది.
ఐశ్వర్య రాయ్ గురించి శ్వేత మాట్లాడుతూ ఒక అమ్మగా భార్యగా పూర్తిగా న్యాయం చేస్తూ ఉంటుంది. ఆమె అన్ని విధాలుగా ఒక మంచి గృహిణి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆమె టైమ్ మేనేజ్మెంట్ నాకు నచ్చుతుందని పేర్కొంది. ఇక ఐశ్వర్యలో నచ్చని విషయం ఏంటీ అంటే కాల్ లేదా మెసేజ్ కు వెంటనే రిప్లై ఇవ్వదు. చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇక అభిషేక్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడే వ్యక్తి. ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ఫ్యామిలీ కోసం ముందు ఉంటాడు అంది.
947114 299816Keep up the great work! 892959
613893 670400Where else could anyone get that type of info in such a perfect means of writing? 361438
803063 842748I was seeking at some of your weblog posts on this site and I believe this web website is real instructive! Maintain posting . 26885