2021 ఐపీఎల్ కు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి 292 మందితో కూడిన తుది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. వీరిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. ఈ సీజన్ కు మొత్తం 61 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. ఈనెల 18న చెన్నైలే వేలం జరుగనుంది. ఈ సీజన్ లో ఆడేందుకు మొత్తంగా 1114 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు.
అర్జున్ టెండూల్కర్ తనను 20 లక్షలకు కోట్ చేసుకున్నాడు. దీంతో అర్జున్ ను ఎవరు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. జనవరి 20న ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న ఆటగాళ్లు.. లేని ఆటగాళ్ల వివరాలను విడుదల చేసాయి. గురువారం సాయంత్రం వరకూ ట్రేడింగ్ అవకాశం ఉండడంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కూర్పులో నిమగ్నమయ్యాయి. సమయం ముగిసిపోవడంతో బీసీసీఐ ఈ జాబితాను విడుదల చేసింది.
529992 974525I enjoy what you guys are usually up too. This kind of clever function and reporting! Keep up the quite good works guys Ive added you guys to blogroll. 138349
989874 168788jobs for high school students – Search for Jobs on our site, we supply several very good links to the very best and biggest Portals to finding a Job as a high school student! 135318
948494 201237I gotta bookmark this internet site it seems quite helpful . 962307
206645 517381I likewise conceive so , perfectly written post! . 134652
25930 178233I just added this webpage to my feed reader, excellent stuff. Cannot get enough! 546696