Switch to English

‘సైరా’ ఎక్స్‌ట్రా షోస్‌కి లైన్‌ క్లియరయ్యింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమా సినిమానే.. రాజకీయం రాజకీయమే. అప్పుడెప్పుడో మెగా కాంపౌండ్‌, రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ జగన్‌కి వ్యతిరేకంగా రాజకీయంగా విమర్శిస్తే, దాన్ని మనసులో పెట్టుకుని.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ‘అదనపు షోలు’ వేసేందుకు వీలు లేకుండా చేస్తుందని ఎలా అనుకోగలం.?

ఎన్ని సినిమాలు మెగా కాంపౌండ్‌ నుంచి ఇటీవలి కాలంలో వచ్చాయి.. ఎన్ని సినిమాలకి అదనపు షోలు వేశారు.? తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకొచ్చేసరికి, రాజకీయాల్ని.. సినిమాల నుంచి వేరుగా చూసి తీరాల్సిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి అదనపు షోల విషయమై ఎలాంటి ఇబ్బందులూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కల్పించలేదు. టీమ్‌ ‘సైరా నరసింహారెడ్డి’, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతోనే, అక్కడ అనుమతులు లభించాయి.

For Sye Raa USA Premiere Show English Live Updates click this link

వారం రోజులపాటు అదనపు షోలకు అనుమతులు లభించడం పట్ల మెగా ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, జగన్‌ సినీ పరిశ్రమకి వ్యతిరేకి.. అనే అర్థం వచ్చేలా, కొందరు మెగా కాంపౌండ్‌ మీద అక్కసుని.. జగన్‌ ప్రభుత్వమ్మీద చూపించారు. కానీ, వారి పప్పులుడకలేదు. నిజానికి, సినిమాకి అదనపు షోలు వేసేలా అనుమతిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికే ట్యాక్స్‌ల రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. సో, ఆ ఆదాయాన్ని ఏ రాష్ట్రమైనా వదిలేసుకుంటుందని ఎలా అనుకోగలం.?

For Sye Raa USA Premiere Show Telugu Live Updates click this link

విజయదశమి (దసరా) సెలవులు షురూ అవడంతో, ఎన్ని షోలు పడినా థియేటర్లు హౌస్‌ ఫుల్‌ అయ్యే పరిస్థితులుంటాయి. అది ఖచ్చితంగా ‘సైరా నరసింహారెడ్డి’కి అడ్వాంటేజ్‌ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇక, మరికొద్ది గంటల్లోనే ‘సైరా నరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...