Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో ‘కరోనా పరుగు’ ఎక్కడిదాకా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు బద్దలవుతున్నాయి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. ఈ రోజు తాజాగా 56 మంది కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 7627 కరోనా పాజిటివ్‌ కేసులు ఈ రోజు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 96298కి చేరుకుంది. అంటే, రేపు లక్ష కేసుల క్లబ్‌లోకి ఆంధ్రప్రదేశ్‌ చేరబోతోందన్నమాట.

అన్నట్టు, దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. ఢిల్లీలో లక్షా ముప్పయ్‌ వేల కరోనా పాజిటివ్‌ కేసులుండగా ఆ రాష్ట్రం ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల జోరు ఇలాగే ఇంకో వారం కొనసాగితే.. చాలా తేలిగ్గా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానానికి చేరుకోవచ్చు.

పెద్దయెత్తున కరోనా టెస్టులు చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్నది వాస్తవమే. కానీ, కరోనా కేసుల్ని అదుపు చేయడంలో మాత్రం రాష్ట్ర యంత్రాంగం విఫలమవుతున్నట్లే కన్పిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ‘లోకల్‌ లాక్‌డౌన్‌’ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఆదివారాల్లో కర్‌ఫ్యూ కూడా పెడుతున్నారు. అయినా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడంలేదు. ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు.. ఇలా చాలా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారిపోతోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 50 వేలకు చేరవవుతుండడం మరింత భయాందోళన కల్గిస్తోంది రాష్ట్ర ప్రజల్లో.

కరోనా బారిన పడ్డవారికి వైద్య చికిత్స అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదనీ, అవసరమైనన్ని పడకలు ఆసుపత్రుల్లో అందుబాటులో వుంచుతున్నామనీ ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్‌ లెవల్‌లో కరోనా బాధితుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆగస్ట్‌లో కరోనా వైరస్‌ మరింతగా విజృంభించే అవకాశం వుందన్న అంచనాలతో రాష్ట్ర ప్రజానీకం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏమో, మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందో.. అంతకు మించి పైకెదుగుతుందోగానీ.. ఈసారి ‘నెంబర్ల రేసులో’ రాష్ట్రం వెనుకబడే వుండాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటోంది. పరిస్థితి తీవ్రత అలాంటిది మరి.

ఆంధ్రప్రదేశ్‌లో ‘కరోనా పరుగు’ ఎక్కడిదాకా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...