కరోనా లక్షణాలున్న బాధితుల్లో ఉపయోగించే యాంటీబాడీ కాక్ టెయిల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ మందును రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశాయి. ఒక డోసు ఖరీదు అన్ని పన్నులతో కలపి 59,750. దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. తొలి బ్యాచ్ లో లక్ష ప్యాక్ లు.. జూన్ రెండో వారంలో సెకండ్ బ్యాచ్ విడుదల చేస్తామని అంటున్నారు.
ఒక్కో ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చు. ఈ మందు వాడకం వల్ల కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లే అవసరం దాదాపుగా ఉండదు. దీనికి ఐసీఎంఆర్ కూడా అనుమతులు ఇచ్చింది. కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనే కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ ను కలిపి ఈ మందును తయారు చేశారు. వీటిపి యెనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఇవి బాధితుడి శరీరంలో ప్రవేశించి హానికర వైరస్ ను తరిమికొడతాయి.
647611 359106magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You should continue your writing. Im certain, youve an excellent readers base already! 937143
735539 228438I really like your wordpress web template, exactly where do you obtain it from? 569570
969590 400025Some genuinely good stuff on this internet site , I it. 226881
768680 750841You designed some decent points there. I looked on the net for any difficulty and located most individuals goes along with together along with your web site. 64109