Switch to English

జస్ట్ ఆస్కింగ్: రధం అలా తగలబడిపోయిందా అధ్యక్షా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

గుండెపోటుతో చనిపోతే, తల మీద అత్యంత కిరాతకంగా గొడ్డలితో దాడి చేసిన ఆనవాళ్ళు ఎందుకు కనిపించినట్లు.? వాటికి ఎందుకు కట్లు కట్టినట్లు.? వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచీ వెల్లువెత్తుతున్న అనుమానాలు ఇవే. ప్రత్యక్ష సాక్షులే ‘గుండెపోటు’గా చిత్రీకరించిన ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసు ఇప్పటికీ తేలలేదు. సీబీఐ విచారణ జరుగుతున్నా, వాస్తవాలు వెలుగు చూస్తాయన్న నమ్మకాల్లేవన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తుని రైలు దహనం కేసు కూడా ఇంతే. అంతెందుకు, సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద ‘కోడి కత్తి’తో దాడి జరిగితే.. ఆ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అనుమానాలు అలాగే వున్నాయి.

ఈ కేసుల్లో ‘కారణాలు’ చాలా కామెడీగా కన్పిస్తాయి. విచారణ సంస్థలు తేల్చే నిజాల సంగతి దేవుడెరుగు, మీడియాలో వచ్చే కథనాలు మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిని కలగజేస్తాయి జనానికి. ఇప్పుడు అంతర్వేది రధం దహనం కేసులోనూ ఇదే పరిస్థితి. ‘అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నాం..’ అని పోలీస్‌ బాస్‌ స్వయంగా వెల్లడించారు. కానీ, ఈలోగా మీడియాలో కొన్ని చిత్ర విచిత్రమైన కథనాలొస్తున్నాయి. ఆ రధాన్ని నిలిపిన చోట, ఓ తేనె తుట్టె వుందట.. అందులోంచి తేనెను కొల్లగొట్టడానికి ఎవరో మంటపెట్టారట. అది కాస్తా ఆ రధాన్ని కవర్‌ చేసే తాటాకులకు అంటుకుందట. అలా ఆ రధం దహనమయిపోయిందట. ఒకటో తరగతి పిల్లాడికి ఈ కథ చెప్పినా ఫక్కున నవ్వేస్తాడు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం.

‘ఓ పద్ధతి ప్రకారం హిందూ దేవాలయాలపై దాడి జరుగుతోంది..’ అని కొందరు హిందుత్వ వాదులు విమర్శిస్తున్న దరిమిలా, ఈ ‘తేనె తుట్టె’ కథనం తెరపైకి రావడమేంటి.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. ‘పోలీసులు తమ విచారణ తాము చేస్తారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది..’ లాంటి పరమ రొటీన్‌ డైలాగులు పైన పేర్కొన్న చాలా కేసుల్లో చూశాం. కానీ, ఆయా కేసుల్లో ఇప్పటికీ వాస్తవాలు వెలుగు చూడలేదు. ఇక, తేనె తుట్టె – రధం దగ్ధం కేసు కూడా అలానే తయరవుతుందేమోనన్న ఆందోళన మాత్రం హిందుత్వ వాదుల్లో వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...