Switch to English

Animal: ఓటీటీకి ‘యానిమల్’ అన్ కట్ వెర్షన్ లోడింగ్: దర్శకుడు సందీప్ రెడ్డి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్ (Animal) బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడీ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన న్యూస్ రివీల్ చేశారు.

ఒత్తిడి కారణంగా సినిమా రన్ టైమ్ ను మూడున్నర గంటలకు కుదించా. నిజానికి మరో 9 నిముషాల వెర్షన్ ను ధియేటరికల్ రన్ కోసం ట్రిమ్ చేశా. త్వరలో యానిమల్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకోసం వర్క్ చేస్తున్నా. నెట్ ఫ్లిక్స్ (Netflix) వెర్షన్ కోసం ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా. ధియేటర్లో లేని షాట్స్ ను ఓటీటీలో యాడ్ చేస్తానని అన్నారు.

దీంతో సినిమాపై మరోసారి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మూడున్నర గంటల సినిమాతోనే సందీప్ రెడ్డి మ్యాజిక్ కు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ కొన్ని సన్నివేశాలు కలుపుతున్నారనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

14 COMMENTS

  1. The Antminer L7 (9.16Gh) offers numerous benefits for crypto enthusiasts.

    With an impressive hash rate of 9.16Gh, it ensures faster, more efficient mining.

    Its cutting-edge design and advanced technology enhance mining performance, leading to increased profitability.
    The L7 also boasts a user-friendly interface and efficient cooling system,
    ensuring ease of use and durability. Invest in the
    Antminer L7 to maximize your mining potential and stay ahead in the
    dynamic world of cryptocurrency. Antminer L7 dual mining 2022.

  2. Buying SoundCloud plays can be a game-changer for aspiring musicians.
    Increased plays not only boost their credibility, but also attract
    new listeners and potentially gain the attention of industry professionals.

    It is a cost-effective marketing strategy that can enhance visibility,
    create a buzz, and ultimately lead to more
    followers and opportunities. Take advantage of this tool to accelerate your music career!
    Affordable SoundCloud plays.

  3. The Antminer S19K Pro is a powerful mining rig that offers numerous benefits.
    With an incredible hash rate of 110 Th/s and low
    power consumption, it ensures optimal efficiency. Its advanced cooling system keeps it
    running smoothly even during long mining sessions. It also comes with a
    user-friendly interface and supports multiple
    currencies. Invest in the Antminer S19K Pro for a
    high return on investment and maximum mining profits!
    Antminer s19k pro online.

  4. The Antminer L7 (9.5Gh) offers numerous benefits for cryptocurrency
    enthusiasts. With its impressive hash rate and power efficiency,
    mining becomes faster and more cost-effective.

    Its compact size and easy setup make it accessible for beginners.
    The L7’s reliable performance and durable build ensure long-term profitability.
    With this efficient mining machine, users can maximize their earning potential in the ever-evolving world of
    cryptocurrencies. Antminer L7 for sale.

  5. The Antminer L7 (9.3Gh) is a powerful mining device that offers numerous benefits
    to cryptocurrency enthusiasts. With its high hash rate, efficient energy consumption, and durable build, it
    maximizes mining profitability. It enables users to mine various cryptocurrencies,
    providing versatility. Additionally, its user-friendly interface and reliable customer support make it an ideal
    choice for beginners and experienced miners alike. Invest in the Antminer L7 to boost your mining
    capabilities and increase your potential earnings. Antminer L7 (9.3Gh).

  6. Buying Soundcloud likes can be a game-changer for aspiring
    musicians. More likes not only make your tracks
    appear popular, but also attract genuine listeners.
    Increased credibility and visibility can lead to more followers, potential collaborations, and even record deals.
    So, invest in your music career and give yourself a boost with Soundcloud likes for a
    brighter future in the industry.Buy genuine Soundcloud Likes.

  7. Buying a verified Stripe account can offer numerous benefits for businesses.
    With a verified account, companies can easily start accepting online payments, ensuring a seamless and secure transaction process.
    Furthermore, it eliminates lengthy verification procedures,
    saving valuable time and effort. Gain credibility, expand
    customer base, and enjoy hassle-free transactions by investing in a verified Stripe account.
    Buy Stripe account for business.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...