Switch to English

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. అర్థం మార్చేసిన వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.! ఈ సంగతి ఇప్పుడే చాలామందికి తెలిసి వస్తోంది. ‘క్యాబినెట్ ర్యాంక్’ వుందట ఆ పదవికి.! ఆ విషయమూ ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసు పంపడం, ఆ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవడం తెలిసిన విషయాలే.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం గురించి నోటీసులు ఇచ్చారా.? ఆ మూడు పెళ్ళిళ్ళ గురించి ఆయన మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చారా.? ‘స్టెప్నీలు’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం నేరమన్న కోణంలో నోటీసులు పంపారా.? ఔను, ఆ నోటీసుల్లో అలాగే పేర్కొన్నారు.

వైసీపీ నేతల లిస్టు తీస్తే, అందులో మంత్రుల లిస్టు తీస్తే.. ఎవరెవరి వ్యక్తిగత జీవితాలేంటన్నది ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలదిరికీ తెలుసు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బులుగు బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.

‘నా భర్తను కొట్టి చంపేశారు..’ అంటూ కాకినాడలో ఓ దళిత మహిళ నెత్తీనోరూ బాదుకుంటే.. చంపింది వైసీపీ ఎమ్మెల్సీ అని తెలిసి.. పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడానికి మీన మేషాల్లెక్కడితే.. బాధిత దళిత మహిళకు న్యాయం చేయడానికి మహిళా కమిషన్ ఎందుకు వెళ్ళలేకపోయింది.?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, ‘మీరు చూసింది ఒరిజినల్ కాదు.. మీ ఇంటికొచ్చి ఒరిజినల్ చూపిస్తా..’ అంటూ మీడియా సాక్షిగా రెచ్చిపోతే, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఏం చేసింది.? బూతులు తప్ప మామూలుగా మాట్లాడని మంత్రుల విషయంలో మహిళా కమిషన్ ఏం చేయగలిగింది.?

ఒకటా.? రెండా.? డజన్ల కొద్దీ.. కాదు కాదు.. వందల సంఖ్యలో మహిళలపై దారుణాలు జరిగాయి గడచిన మూడున్నరేళ్ళలో. మరి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎంతమందికి నోటీసులు పంపగలిగారు.? ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించగలిగారు.?

జనసేన పార్టీ లిస్టు తీస్తోంది.. ‘ఏపీ విమెన్ కమిషన్ ఎక్స్‌పోజ్డ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గడచిన మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ ప్రశ్నలకు వాసిరెడ్డి పద్మ సమాధానం చెబుతారా.? లేదంటే, పోలవరం ప్రాజెక్టు విషయమై ప్రశ్నించిన జనసేనకు మంత్రి అంబటి రాంబాబు ‘పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి’తో ముడిపెట్టినట్లే.. మహిళా కమిషన్ కూడా అలాంటి పనికిమాలిన అంశాన్ని తెరపైకి తెస్తుందా.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...