ఏంటి ? అమలా పాల్ బెట్ కడతారా అంటూ ఎందుకు సవాల్ విసురుతోందని అనుకుంటున్నారా ? అసలు విషయం ఏమిటంటే .. లెటస్ట్ గా ఆమె అంటూ న్యూడ్ పాత్రలో నటించి షాకిచ్చింది హీరోయిన్ అమలా పాల్. ఆ ట్రేలర్ విడుదలై వైరల్ అయింది. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.
ఈ తెలుగు ట్రైలర్ విడుదల సందర్బంగా అమల పాల్ ట్విట్టర్ లో స్పందిస్తూ నా తెలుగు కుటుంబానికి నా ధన్యవాదాలు. తెలుగులో ట్రైలర్ వస్తుంది. కాసేపు మీ ప్రపంచాన్ని విడిచి కామిని ( ఆ సినిమాలో పాత్ర పేరు ) ప్రపంచంలోకి అడుగు పెట్టండి అంటూ ట్విట్ చేసింది. తెలుగులో ట్రైలర్ లో బెట్ కడతారా అంటూ ఆ ట్రైలర్ మొదలవుతుంది. బెట్ కడతారా .. ముందు బెట్ కట్టే అలవాటు వదిలేయ్ .. అలవాటు పడితే మానడం కష్టం అంటూ ఆమె తల్లి మందలిస్తూ వచ్చే డైలాగ్ అది.
హర్రర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా పై అమలా పాల్ చాల ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న తరువాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయడంలేదు .. పోనీ చేసిన సినిమాలు ఏవి సక్సెస్ అవ్వలేదు .. అందుకే ఇప్పడు ఈ సినిమాపైనే అమలా ఆశలు పెట్టుకుంది.
849638 64411Can anyone assist me out? It will likely be much appreciated. 515569
84303 560374As I site possessor I think the content material material here is actually superb , appreciate it for your efforts. 443770
296388 647107Actually instructive and superb structure of articles, now thats user friendly (:. 213380
531861 456422Spot lets start work on this write-up, I truly feel this fabulous site needs a terrific deal far more consideration. Ill apt to be again to learn far much more, appreciate your that info. 552064