చిన్మయి .. ఈ మధ్య కాలంలో మహిళలపై జరిగే అకృత్యాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపిన సింగర్. తాజాగా ఈమె మరోసారి మహిళల పై జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సారి చిన్మయి .. ఏకంగా కబీర్ సింగ్ సినిమా విషయంలో స్పందించింది.
ఈ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ వంగ స్పందించిన అభిప్రాయాలను తీవ్రంగా ఖండిస్తూ సంచలనం రేపింది. మహిళలు వారి పట్ల పురుషుల ప్రేమ వంటి విషయాల్లో సందీప్ తెలిపిన అభిప్రాయాలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకించారు. దాంతో ఆమెపై నెటిజన్స్ సైతం విమర్శిస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. నిజమైన ప్రేమికులు ఎవరైనా సరే అనుమతి లేకుండా తాకనే తాకరు, అలాంటిది ఏకంగా కొట్టడం ఏమిటి ? కొట్టడం అనేది నిజంగా తప్పే. నిజమైన ప్రేమికులు ఎవరు అలా చేయరు. నా భర్త కూడా నన్ను ప్రేమిస్తాడు, కానీ ఎప్పుడు కొట్టలేదు. కొట్టడు కూడా అంటూ కామెంట్ పెట్టింది. కబీర్ సింగ్ లో ప్రేమ విషయాన్నీ మరో కోణంలో చూపారంటూ చెప్పింది. అయితే ఈ విషయంలో నెటిజన్స్ విమర్శిన్నా కూడా తన కామెంట్స్ కరెక్ట్ అంటూ ఘాటుగానే సమాధానం ఇస్తుంది చిన్మయి.
I am in love. My husband loves me to bits.
He didn’t have to hit me to prove that he is.
Women stay in abusive marriages because men beat them up and then help them heal from the wounds that should have NEVER been there. Kids grow up in homes like this. pic.twitter.com/yrmTXNQ3um— Chinmayi Sripaada (@Chinmayi) July 7, 2019
98935 857724This internet site is truly a walk-through for all of the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will certainly discover it. 212107
713058 744094This web website is my breathing in, extremely wonderful layout and perfect content material material . 113887
913130 554391I consider something truly special in this web site. 408809
823018 186030Aw, this became an incredibly nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a extremely good article but exactly what do I say I procrastinate alot and by no means find a way to get something completed. 894999
907453 559737That is the first time I frequented your web page and to thispoint? I surprised with the research you made to make this particular submit extraordinary. 415381