Switch to English

ఫ్యాన్ మేడ్ పోస్టర్ కు బన్నీ ఫిదా..! ‘అద్భుతం’ అంటూ ప్రశంస

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. రంగస్థలంతో సుకుమార్, అల.. వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ నాన్ బాహుబలి రికార్డులు కొడితే.. ఉప్పెన సినిమాతో మైత్రీ మూవీస్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇలాంటి హిట్ల తర్వాత వీరి ముగ్గురి కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఓ అభిమాని పుష్ప పోస్టర్ ను డిజైన్ చసి సోషల్ మీడియాలో వదిలాడు. ఇలాంటివి అరుదుగా ఫ్యాన్స్ తమ అభిమానంతో క్రియేట్ చేస్తూనే ఉంటారు. అయితే..

 

ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను బన్నీని విపరీతంగా ఆకర్షించింది. అభిమాని క్రియేటివిటీకి ముగ్దుడైన బన్నీ ఆ పోస్టర్ ను మెచ్చుకుంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. ‘నాకు గ్రాఫిక్స్ చాలా చాలా ఇష్టం. గ్రాఫిక్ వర్క్ తో చేసిన ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఎంతో బాగుంది. థ్యాంక్కూ’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం బన్నీ ట్వీట్.. ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పోస్టర్ లో బన్నీని డిజైన్ చేసిన తీరు నిజంగానే అద్భుతంగా ఉంది. నిజానికి ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో టైటిల్స్, పేర్లు, కొత్త స్టిల్స్ తో క్రియేట్ చేస్తూంటారు ఫ్యాన్స్. అందుకు భిన్నంగా ఇటివల రిలీజైన టీజర్ లోని పాత్రలతోనే ఈ పోస్టర్ డిజైన్ చేశారు.

 

బన్నీ లుక్స్ చాలా రియలిస్టిక్ గా,, కళ్లు సూటిగా స్పష్టంగా చూస్తున్నట్టు చాలా ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తూ డిజైన్ చేశారు. రష్మికను కూడా టీజర్ లో చూపినట్టే డిజైన్ చేశారు. గొడ్డలితో ఉన్న బన్నీ రగ్గడ్ లుక్ ని కూడా అత్యంత సహజంగా డిజైన్ చేయడంతో బన్నీ ముగ్డుడైపోయాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. తమ హీరో ఎప్పుడెప్పుడు ఈ సినామాతో వస్తాడా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి బన్నీ తన ఫ్యాన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం విశేషమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....