Switch to English

అల్లు అర్జున్ ‘పుష్ప’లో పాన్ ఇండియా విలన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్క అని అంటున్నారు. దానికి కారణం కంప్లీట్ మాస్ లుక్ లో రిలీజ్ చేసిన ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్. ఈ టైటిల్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ లుక్ అండ్ యాటిట్యూడ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే ఎదో డిఫరెంట్ గా ట్రై చేస్తారు అని ఫీలవుతున్న అందరి అంచనాలను అమాంతం పెంచిసిన క్రెడిట్ ఫస్ట్ లుక్ కి వెళ్తుంది. అలాగే ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు. మొత్తం 5 భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు.

ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా బాలీవుడ్ పరంగా హిందీలో స్టార్ అయిన సునీల్ శెట్టితో విలన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే వహ్హిన కన్నడ సుధీప్ ‘పహిల్వాన్’, రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాల ద్వారా సునీల్ శెట్టి సౌత్ కి కూడా పరిచయమయ్యారు. కావున ఆయన అయితే మన సౌత్ వారికి కూడా త్వరగా కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో సునీల్ శెట్టిని అప్రోచ్ అయ్యారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’: విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

మట్టిగడ్డకీ, కొబ్బరి బొండాల కత్తికీ, చిరంజీవి గొప్పతనమెలా అర్థమవుతుంది.?

మెగాస్టార్ చిరంజీవి.! ఎవరెస్టు శిఖరంతో పోల్చవచ్చు.. ఆయన ఖ్యాతిని. సినీ నటుడిగానే కాదు, సామాజిక బాధ్యత గలిగిన ఓ మంచి వ్యక్తిగా కూడా ఆయన ఖ్యాతి అపారం.! రెండు చోట్ల పోటీ చేస్తే...