అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వచ్చిన సినిమా నాంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక కెరియర్ లో వెనకపడ్డ అల్లరి నరేష్ నాంది సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాడు. జనవరి లో వచ్చిన బంగారు బుల్లోడు సినిమా కూడా నరేష్ కు ఫ్లాప్ ఇచ్చింది. నాంది మీదనే పూర్తి నమ్మకం పెట్టుకున్న అల్లరోడికి నాంది అనుకున్న విధంగానే ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
నాంది సినిమాలో అల్లరి నరేష్ నటన గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. మొదటి రోజు 46 లక్షలు రాబట్టిన నాంది సెకండ్ డే 66 లక్షలు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. టోటల్ గా నాంది సినిమా రెండు రోజుల్లో 1.22 కోట్లు రాబట్టిందని సమాచారం.
ఇన్నాళ్లు కామెడీతో అలరించిన అల్లరి నరేష్ పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించిన సినిమా నాంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో అల్లరోడు బాగా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఎనిమిదేళ్లుగా ఈ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నానని ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
607117 851746I feel other site proprietors need to take this web site as an model, very clean and great user friendly style and style, as effectively as the content material. Youre an expert in this topic! 276568
738594 462743Right after study several of the blog articles for your internet site now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls take a look at my internet page in addition and tell me what you believe. 948773