కరోనా కారణంగా దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలు అల్ల కల్లోలం అవుతున్నాయి. వ్యాక్సిన్ ను పలు దేశాలు ఇప్పటికే తీసుకు వచ్చాయి. ఒకటి రెండు నెలల్లో మొత్తం ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అందరికి వ్యాక్సిన్ ను ఒకే సారి ఇవ్వడం సాధ్యం కాదు. ఈలోపు కరోనాను విస్తరించకుండా ఉండాలని పలు దేశాలు ఇంకా లాక్ డౌన్ లోనే ఉన్నాయి.
కొన్ని దేశాలు లాక్ డౌన్ ను ఎత్తే వేసి కొత్త వేరియంట్ మరియు సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. యూకే, స్పెయిన్, జర్మనీ, స్కాట్లాండ్ ఇంకా కొన్ని దేశాలు ప్రస్తుతం పూర్తి స్థాయి లాక్ డౌన్ లో ఉన్నాయి. అక్కడ కనీసం రెండు నుండి మూడు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
యూకేలో ఇప్పటికే వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టారు. అయినా కూడా అక్కడ కొత్త వేరియంట్ భయంతో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా పలు దేశాలు రాకపోకలను నిషేదించాయి. మొత్తానికి వ్యాక్సిన్ వచ్చినా కూడా పలు దేశాలు లాక్ డౌన్ లోనే ఉండటం బాధకరం.
546308 873911Yay google is my king assisted me to uncover this outstanding internet site! . 950273
465356 243148Oh my goodness! an incredible write-up dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone acquiring comparable rss drawback? Anybody who knows kindly respond. Thnkx 536174
722185 414304For some cause the picture just isnt loading appropriately, is at this time there an issue? 748504
796833 207347An extremely fascinating go by way of, I may not concur entirely, nonetheless you do make some genuinely legitimate factors. 989070
251972 387370New York Travel Tips […]below you will locate the link to some web sites that we feel you should visit[…] 336589