యంగ్ హీరో నితిన్ .. స్పీడ్ మాములుగా లేదు .. ఏకంగా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రేంజ్ లో ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న హీరో టాలీవుడ్ లో ఎవరు లేరు. శ్రీనివాస కళ్యాణ్ ప్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఆ తరువాత భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా తరువాత మరో సినిమాకు ఓకే చెప్పాడు. తొలిప్రేమ ఫేమ్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా కూడా ఓ షెడ్యూల్ కూడా పూర్తీ చేసుకున్నాడు. దాంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేస్తున్న చదరంగం సినిమా కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది.
ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే .. మరో సినిమాకు ఓకే చెప్పాడు నితిన్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పవర్ పేట స్క్రిప్ట్ నేపథ్యంలో చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందట. అన్నట్టు ఈ పవర్ పేట స్క్రిప్ట్ ను రెండు భాగాలుగా రెడీ చేసాడట కృష్ణ చైతన్య.
మొత్తానికి నాలుగు సినిమాలతో పాటు బిజిగా ఉన్న నితిన్ .. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ నాలుగు సినిమాలు పూర్తీ చేసిన తరువాత అయన పెళ్లి చేసుకుంటాడట. ఈ పెళ్లి కూడా అమెరికాలో జరగనున్నట్టు సమాచారం.
46775 598666Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 211548
285666 243752I totally agree! I came over from google and am seeking to subscribe. Where is your RSS feed? 370401
313598 234835Empathetic for your monstrous inspect, in addition Im just seriously good as an alternative to Zune, and consequently optimism them, together with the very great critical reviews some other players have documented, will let you determine whether it does not take right choice for you. 384842
114571 942099Thank you a great deal for sharing this with all folks you truly recognize what you are speaking about! Bookmarked. Please in addition talk over with my internet website =). We could have a hyperlink alternate arrangement among us! 631406