ఉప్పల్ సికీంద్రబాద్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడంతో పాటు ఎన్జీఆర్ఐ వద్ద ఉండే హనుమాన్ ఆలయం ప్రహారి గోడ కూలిపోయింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.
లారీ స్పీడ్ గా వస్తూ ముందు ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. దాంతో డీసీఎం ముందు వెళ్తున్న టూ వీలర్ ను ఢీ కొట్టింది. దాంతో టూవీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు. డీసీఎం హనుమాన్ ఆలయం ప్రహారి గోడను ఢీ కొట్టి లోనికి వెళ్లింది.
లారీ వెనుక మినీ లారీ ఢీ కొట్టింది. మినీ వాహనంలో ఉన్న నలుగురు తీవ్ర గాయాల పాలయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దేవాలయం ప్రహారి గోడ కూలిపోవడంతో హిందు సంఘాల వారు ఆందోళనకు దిగుతున్నాయి. మొత్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
967499 245312I like this post, enjoyed this 1 regards for posting . 968387
764604 837068The the next time I just read a blog, I genuinely hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I really thought youd have some thing intriguing to say. All I hear is generally a couple of whining about something that you could fix when you werent too busy searching for attention. 406814
959417 182211youve got an crucial weblog appropriate here! would you wish to make some invite posts on my weblog? 140147