నేడు తెల్లవారు జామున వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది. లారీ కారు ఢీ కొట్టడంతో కారు ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. వీరంతా కూడా వరంగల్ జిల్లా పోచం మైదాన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మరణించిన వారు మేకల రాకేష్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన స్థలం వద్దకు పరకాల ఏసీపీ శ్రీనివాస్ చేరుకుని సిబ్బందితో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రమాదం కు సంబంధించి పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నట్లగా సమాచారం అందుతోంది.
అయితే ఈ చనిపోయిన 5గురు పవన్ కళ్యాణ్ బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగొచ్చే సమయంలో చనిపోయినట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలిస్తున్నారు.. అయితే జనసేన వర్గాల నుంచి ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనైతే వెలువడలేదు
459565 457739There some interesting points more than time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I look into it further. Quite great post , thanks and now we want more! Included with FeedBurner at exactly the same time 795587
75329 356007Magnificent process! 782184
84766 574285I saw a lot of internet site but I believe this 1 contains something particular in it in it 75019
443037 968667Hi! Great post! Please do tell us when I will see a follow up! 582181
901486 799674I discovered your blog internet site on google and verify a couple of of your early posts. Continue to preserve up the superb operate. I basically extra up your RSS feed to my MSN News Reader. Searching for forward to reading extra from you in a whilst! 47042