Switch to English

అల్లు శిరీష్‌ పెళ్ళంట.. ఆ హీరో కూతురితోనంట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అల్లు వారబ్బాయ్‌ పెళ్ళి కొడుకు కాబోతున్నాడంటూ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అల్లు వారింట ఆల్రెడీ అల్లు అర్జున్‌ది ప్రేమ వివాహమే. ఇప్పుడు తమ్ముడు అల్లు శిరీష్‌ కూడా ప్రేమలో పడి, తన ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చి, వారితో ఓకే చేయించుకున్నాడని సమాచారమ్‌. ఇంతకీ, అల్లు శిరీష్‌ ఎవరితో ప్రేమలో పడ్డాడో తెలుసా? సినీ కుటుంబానికి చెందిన అమ్మాయేనట ఆమె.

ఒకప్పటి హీరో, ప్రస్తుతం నెగెటివ్‌ రోల్స్‌ చేస్తూనే తండ్రి పాత్రలతోనూ సత్తా చాటుతోన్న నటుడి కుమార్తెనే అల్లు శిరీష్‌ ప్రేమిస్తున్నాడట. ఇద్దరి మనసులూ కలిశాయి గనుక, పెద్దలు సైతం ‘సై’ అనే అవకాశాలున్నాయి గనుక, అల్లు శిరీష్‌ త్వరలోనే ఆ పెళ్ళి కబురు చెప్పబోతున్నాడని అంటున్నారు. సదరు సీనియర్‌ నటుడి ఇంట్లోనూ ప్రేమ పెళ్ళి ఉదంతాలున్నాయి.

కొంత కాలం క్రితమే పెద్ద కుమార్తెకు ప్రేమ వివాహం చేయించి, తన పెద్ద మనసును చాటుకున్నారాయన. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన ఆ సీనియర్‌ నటుడు, ప్రపంచం చాలా మారిపోయిందనీ, కులాల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల ఆనందం కంటే తనకు కావాల్సింది ఇంకేముంటుందని పలు సందర్భాల్లో తన మనసులోని అభిప్రాయాల్ని వెల్లడించారు.

నిజానికి, ఇటీవలి కాలంలో సినీ కుటుంబాల్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. చాలావరకు కులాంతర వివాహాలే కన్పిస్తుండడం గమనార్హం. అయితే, అన్ని ప్రేమలూ పెళ్ళిళ్ళకు దారి తీస్తాయని అనలేం. ఇటీవల ఓ అగ్ర కుటుంబానికి చెందిన యంగ్‌ హీరో, ఓ పెద్దింటమ్మాయిని ప్రేమించినా, పెళ్ళికి ముందు ఆ జంట మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలతో వ్యవహారం పెళ్ళికి కొద్ది రోజుల ముందర బెడిసికొట్టింది. అయితే, అల్లు హీరోకి ఆ సమస్య లేదనే తెలుస్తోంది. అల్లు అరవింద్‌ తన పిల్లల ఇష్టానికే ప్రాధాన్యతనిస్తారు గనుక, అటువైపునుంచి కూడా అభ్యంతరాల్లేవు గనుక, అల్లువారింట పెళ్ళి బాజాని అతి త్వరలోనే ఆశించవచ్చు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...