Switch to English

టీడీపీ, వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామా కాదు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

తెలుగు నేలపై గతంలో ఎన్నడూ లేని విధంగా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం సరికొత్త పుంతలు తొక్కుతోంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయ నాయకులు, పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రధాన కార్యాలయంపైకి ఇంకో రాజకీయ పార్టీ దూసుకెళ్ళి విధ్వంసాలు సృష్టించడమేంటి.?

డ్రగ్స్ స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్.. ఇదీ ఆంధ్రప్రదేశ్ గురించి ఇటీవలి కాలంలో దేశమంతా చర్చించుకుంటున్న వ్యవహారం. ప్రధానంగా గంజాయి స్మగ్లింగ్ విషయంలో.. దేశంలో ఎక్కడ ఏ మూల తీగ లాగినా డొంక నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోనే కదులుతుండడం గమనార్హం.

తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళితే, వారిపైనా దాడులు జరిగాయి. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.? అన్న అనుమానం తలెత్తడం సహజమే. ఇంకేం చేస్తోంది… రాజకీయ కక్ష సాధింపులు నడుస్తోంటే, అధికార పార్టీకి కొమ్ము కాస్తోందన్నది విపక్షాల ఆరోపణ.

సరే, అధికార – విపక్షాల మధ్య ఆరోపణల సంగతి పక్కన పెడదాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం.. నేటి టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడుల వ్యవహారంలో స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఇంకోపక్క, టీడీపీ నేతలు పనిగట్టుకుని అధికార పార్టీపైనా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిపైనా దుర్భాషలాడుతున్నారు.

కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిపై దుర్భాషలాడితే, అధికార పార్టీ నేతలు హడావిడి చేశారు.. చంద్రబాబు ఇంటి ముందు హైడ్రామా నడిపించారు. అంతే, ఆ వ్యవహారం అలా సద్దుమణిగిపోయింది. ఇప్పుడేమో, సీన్‌లోకి పట్టాభి దూసుకొచ్చాడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

టీడీపీ – వైసీపీ మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఇదంతా జరుగుతోందా.? లేదంటే, రెండు పార్టీల మధ్యా ఖచ్చితమైన అవగాహనతో ఈ తతంగం నడుస్తోందా.? అన్న అనుమానాలు సామాన్యులకు కలుగుతున్నాయి. ఈ విధ్వంసాల సంస్కృతి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతుంది.? అన్నది ఇరు పార్టీలకీ అనవసరం.

సమస్యల్ని పక్కదారి పట్టించి.. ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నట్లు టీడీపీ, వైసీపీ నటిస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి. ఏకంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసేసి, రాష్ట్రపతి పాలన పెట్టాలన్నదాకా వెళ్ళింది వ్యవహారం. ఏంటీ, నిజంగానేనా.? టీడీపీకి జాకీలేసి లేపే ప్రక్రియను వైసీపీ చేపడుతోందా.? లేదంటే, పాలనా వైఫల్యాలతో సతమతమవుతున్న వైసీపీకి టీడీపీ ఇలా సాయం చేస్తోందా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...