Switch to English

చంద్రబాబు అక్కడా ‘జెండా’ పీకెయ్యాల్సిందే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించకూడదనే నిర్ణయానికి వచ్చారట ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అదే, చంద్రబాబు ప్రస్తుతం నివాసంగా ఉపయోగిస్తున్న భవనం, ఆ పక్కనే ఏర్పాటు చేసుకున్న ప్రజా వేదిక విషయంలో. అవి రెండూ చంద్రబాబు తన హయాంలో సమకూర్చుకున్నవే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తెలిసీ, చంద్రబాబు కృష్ణా నది ఒడ్డున వున్న భవనాన్ని అధికారిక నివాసంగా వినియోగించుకోవడమే పెద్ద తప్పు. ఇప్పుడు ఆ తప్పిదానికి ‘రైట్‌’ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నట్టుగా చంద్రబాబు ఇటీవల వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాసిన విషయం తెల్సిందే.

‘ముమ్మాటికీ అది అక్రమ కట్టడమే. ఈ విషయంలో మా విధానం మారలేదు. వైఎస్‌ జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భవనం విషయంలో చంద్రబాబు లేఖ పట్ల సానుకూలంగా స్పందించరు’ అని ఇప్పటిక వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తున్న దరిమిలా, చంద్రబాబుని అక్కడినుంచి ఖాళీ చేయించడానికే వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది.

మరోపక్క, అధికార పార్టీ ఉద్దేశ్యమేంటో ఆ పార్టీకి చెందిన మీడియాలో కథనాల ద్వారా తేటతెల్లమైన దరిమిలా, ‘జెండా’ పీకెయ్యక తప్పదన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత కూడా గుర్తించారట. వీలైనంత త్వరగా చంద్రబాబు తన నివాసాన్ని ఉండవల్లి నుంచి మార్చేయబోతున్నారన్నది తాజా ఖబర్‌. అయితే, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకూ వేచి చూడాలంటూ కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకి సూచిస్తున్నారట.

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న దరిమిలా, ఈ సమావేశాల్లో దీన్నొక ఎజెండా అంశంగా మార్చి, అధికార పక్షంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారమ్‌. అయితే, దానికి తగ్గట్టుగా ఎదురుదాడికి వైఎస్సార్సీపీ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. విమర్శలు, ప్రతి విమర్శల సంగతి పక్కన పెడితే, చంద్రబాబు ఇంటి కిందకీ ఇప్పుడు నీళ్ళు వచ్చేసిన మాట వాస్తవం. హుందాగా ఆయనే తనంతట తానుగా ఇంటిని మార్చేస్తే మంచిది. లేదంటే, బలవంతంగా ప్రభుత్వం అక్రమ కట్టడం నుంచి చంద్రబాబుని ఖాళీ చేయిస్తే అది మాజీ ముఖ్యమంత్రికి మరింత అవమానకరం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...