Switch to English

విశాఖకు పట్టిన రాజకీయ గ్రహణం వీడేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ అప్పటి రాజధాని హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి నగరం అని చెప్పుకోదగ్గ ఒకే ఒక్క నగరం విశాఖపట్నం. హైద్రాబాద్ తర్వాత అప్పట్లో మరో ఐటీ కేంద్రంగా విశాఖ వైపు కాస్తో కూస్తో ఐటీ కంపెనీలు చూశాయి. కానీ, ప్రభుత్వాలు ఆ దిశగా విశాఖపట్నం నగరాన్ని ఉద్ధరించింది లేదు. కానీ, విశాఖకు వున్న కొన్ని సహజ అనుకూలతల కారణంగా ఐటీ పరిశ్రమ ఓ మోస్తరుగా విశాఖలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది.

చంద్రబాబు హయాంలో అయితే, విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా ఉద్ధరించేస్తామనే ప్రకటనలు చూశాం. అంతకు మించిన రీతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అంటూ జగన్ సర్కార్ చెబుతోంది. ప్రపంచ స్థాయి నగరం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. పేర్లు వినడానికి అద్భుతంగా వున్నాయి. కానీ, గడచిన ఏడేళ్ళలో విశాఖ పరిస్థితి ఏంటి.? ఎందుకు విశాఖలో ఐటీ పరిశ్రమ తన ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా తంటాలు పడాల్సి వస్తోంది.?

విశాఖలో ఐటీ యూనివర్సిటీ.. అంటూ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? నిజానికి, దేశంలో ఏ ఐటీ నగరానికీ లేనన్ని ప్రత్యేకతలు విశాఖ నగరానికి వున్నాయి. ఐటీ రంగం అత్యద్భుతంగా వర్ధిల్డానికి అవసరమైన అన్ని అనుకూలతలూ విశాఖకు వున్నాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది పరిస్థితి.

ఐటీ ఉద్యోగులు దేశంలోని వివిధ నగరాల నుంచి విశాఖ వైపు వస్తుంటారు వీకెండ్ సేదతీరడం కోసం. విశాఖ చుట్టూ వున్న సహజమైన అందాలు అలాంటివి. అదే విశాఖలోనే ఐటీ పరిశ్రమ వుంటే.. ఆర్థిక కార్యకలాపాలు ఏ స్థాయిలో వుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. విశాఖకు అన్యాయం జరుగుతోంది. అలా తీవ్ర అన్యాయం చేస్తోన్నది కూడా అధికారంలో వుంటున్నవారే. ఎందుకిలా.? విశాఖ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయని రాజకీయ పార్టీ లేదు. విశాఖను అభివృద్ధి చేసిన రాజకీయ పార్టీ కూడా లేదు. ఈ రాజకీయ గ్రహణం వీడి.. విశాఖ తన స్థాయికి తగ్గ రీతిలో అభివృద్ధి చెందేదెప్పుడు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...