సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడంతో రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో బహిరంగ ప్రదేశాలతోపాటు కార్లలో వెళ్తున్నా కూడా మాస్క్ పెట్టుకోవాలనినేది ఒకటి. మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ విధించాలని కూడా నిర్ణయించాయి. చాలా రాష్ట్రాలు ఈ నిబంధనను కఠినంగా అమలు చేశాయి. వీటిలో మహారాష్ట్ర కూడా ఉంది. అయితే.. ముంబై ప్రజల్లో కొందరు మాస్కులు పెట్టుకోకుండా ఫైన్ల రూపంలో ఏకంగా 58కోట్లు కట్టేశారు.
ఇది నిజమా..? అంటే నిజమేనని బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఓ పక్క పోలీసులు.. మరోపక్క రైల్వే పోలీసులు కఠినంగానే అమలు చేశారు. ఎంతగా అంటే.. ఒక్క ముంబైలోనే మాస్కులు పెట్టుకోని ప్రజల నుంచి ఇంత మొత్తాన్ని ఫైన్ల రూపంలో వసూలు చేశారు. జూన్ 23 వరకూ వసూలైన లెక్కల్ని అధికారులు వెల్లడించారు. స్వీయ రక్షణ, వ్యవస్థలను కాపాడటంలో ప్రజల నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి.. ఈ లెక్కలు.
773946 897642Hmm is anyone else having problems with the images on this weblog loading? Im trying to figure out if its a issue on my finish or if it is the weblog. Any responses would be greatly appreciated. 623905
517179 637142This website is really a walk-through it really could be the info you desired relating to this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 709999
15356 723134A persons Are typically Weight loss is certainly a practical and flexible an eating plan method manufactured for those who suffer that want to weight loss and therefore ultimately conserve a much much more culture. weight loss 963303
209552 827692I just want to tell you that Im extremely new to weblog and honestly liked this web web site. Far more than likely Im planning to bookmark your weblog post . You surely come with exceptional articles and reviews. Bless you for sharing your internet web site. 653694