ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే తమిళుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2 పై మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ.
ఎప్పుడూ ఎవరినో ఒకర్ని విమర్శిస్తూ ఉండే వర్మ చాలా రేర్ గా ప్రశంసలు కురిపిస్తాడు. “ఫ్యామిలీ మ్యాన్ 2 జేమ్స్ బాండ్ సిరీస్ కు పోటీ వచ్చింది. ఈ సిరీస్ ను అలా కొనసాగించచ్చు. ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కలగలిపి సిరీస్ తీయడం అంత తేలికైన విషయం కాదు. మనోజ్ బాజ్పాయ్ లాంటి నటుడే అలాంటి రోల్ ను చెయ్యగలడు” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు.
మరోవైపు సమంత రోల్ పై తమిళులు నిప్పులు చెరుగుతున్నారు. ఆమె క్షమాపణ చెప్పాలని ఒక వర్గం వారు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
741557 623086Howdy! I just want to give an enormous thumbs up for the fantastic data you might have here on this post. I will likely be coming back to your weblog for more soon. 531653
133749 143404Wonderful article. I appreciate your attention to this topic and I learned a whole lot 807333
854822 908423You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the website. 962725