సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థమన్ సంగీత దర్శకుడు. హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు పరిశీలనలో ఉంది.
దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ అంటూ అప్పుడే ఒక వార్త ప్రచారంలోకి వచ్చేసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ ను అనుకుంటున్నాడట. టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా దానికి ఒక చరిత్ర కూడా ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రంలో మహేష్ పాత్ర పేరు పార్థునే అన్న సంగతి తెల్సిందే. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
951575 574028Hi there, just became aware of your weblog via Google, and identified that it is genuinely informative. Im gonna watch out for brussels. I will appreciate if you continue this in future. Lots of folks will be benefited from your writing. Cheers! 447250
120354 94975A blog like yours really should be earning considerably money from adsense.~::- 534490
719826 816400Should you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed to the down sides towards preventing greatest securely region. awnings 802086
308550 6972This internet site is actually a walk-through for all of the details you wanted about it and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 466083
660337 774438This web site may possibly be a walk-through for all with the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 574804
381116 284764How significantly of an significant content, keep on penning significant other 46313
687301 988664Overall, politicians are split on the problem of whether Twitter is a lot more for business or individual use. The very first thing will be the fact which you can build up quite a large following of individuals. 863449