Switch to English

జనసేన అధినేతపై కొనసాగుతున్న ‘కరోనా ఏడుపు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మాజీ ప్రధాన మంత్రికీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ కరోనా సోకింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతున్నారు.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. కరోనా విషయంలో ఎవరి మీదన్నా వెటకారాలు చేయడమంటే, అంతకన్నా దుర్మార్గం ఇంకోటుండదు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కరోనా పేరు చెప్పి ‘జుగుప్సాకరమైన దాడి’ నిస్సిగ్గుగా కొనసాగుతూనే వుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడినప్పటినుంచీ, ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతూనే వున్నారు. ‘కరోనా సోకిందో.. లేదంటే, ప్యాకేజీలో భాగంగా కరెన్సీ దక్కలేదనో..’ అంటూ కొన్నాళ్ళ క్రితం వైసీపీకి చెందిన ఓ నేత (ఈయన కూడా గతంలో కరోనా బారిన పడ్డాడు) పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేసిన విషయం విదితమే.

కాగా, జనసేన అధినేత కరోనా నుంచి కోలుకున్నారనీ, ఆయనకు నిర్వహించిన తాజా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందనీ మీడియాలో ఊహాగానాలు రావడంతో, ‘అదెలా సాధ్యం.? నాలుగు రోజుల్లోనే నెగెటివ్ రావడమేంటి.?’ అంటూ పనికిమాలిన చర్చ మొదలు పెట్టారు కొందరు. ఇదెక్కడి పైత్యం.? ఓ వ్యక్తి కరోనా బారిన పడి, కోలుకుంటే కూడా ఓర్వలేనితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

ఇక, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ‘వకీల్ సాబ్’ సినిమాకి ఎదురైన అడ్డంకులు అందరికీ తెలిసిందే. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో, సినిమా థియేటర్లు మూతపడినా, ‘వకీల్ సాబ్’ ప్రదర్శితమవుతున్న థియేటర్లకు మినహాయింపునిచ్చారు.. అదీ సినీ పరిశ్రమ తరఫున. దాన్ని సైతం, ఏపీలో కొందరు రాజకీయ నాయకులు, బులుగు మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ‘వకీల్ సాబ్’ సినిమాకెళితే ఇమ్యూనిటీ పెరుగుతుందా.? అని ప్రశ్నిస్తోన్న బులుగు బ్యాచ్, ఏపీలో సినిమా థియేటర్లను ఎందుకు మూసివేయలేకపోతోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలదా.?

అవన్నీ పక్కన పెడితే, విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. దీనిపై పెదవి విప్పేంత సీన్ బులుగు కార్యకర్తలకి వుంటుందని ఎలా అనుకోగలం.? అది చేతకాదుగానీ, పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం మాత్రం అటు బులుగు మీడియా, ఇటు బులుగు కార్యకర్తలూ ఎగేసుకుంటూ వచ్చేస్తారంతే.

3 COMMENTS

  1. Наша бригада искусных исполнителей предоставлена предоставить вам актуальные технологии, которые не только обеспечивают надежную оборону от мороза, но и подарят вашему дому современный вид.
    Мы практикуем с последними составами, ассигнуруя долгий срок использования и блестящие решения. Изоляция фронтонов – это не только сбережение на отоплении, но и трепет о природной среде. Экологичные технические средства, какие мы используем, способствуют не только твоему, но и сохранению природных ресурсов.
    Самое основное: [url=https://ppu-prof.ru/]Ремонт домов утепление фасадов[/url] у нас начинается всего от 1250 рублей за м²! Это доступное решение, которое превратит ваш домик в подлинный тепличный локал с минимальными расходами.
    Наши труды – это не просто изоляция, это создание территории, в где каждый элемент показывает ваш собственный образ действия. Мы возьмем во внимание все все твои желания, чтобы переделать ваш дом еще еще более приятным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://ppu-prof.ru/[/url]
    Не откладывайте занятия о своем корпусе на потом! Обращайтесь к спецам, и мы сделаем ваш корпус не только более теплым, но и моднее. Заинтересовались? Подробнее о наших проектах вы можете узнать на интернет-портале. Добро пожаловать в универсум гармонии и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...