Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 05 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:19
సూర్యాస్తమయం: సా.6:03
తిథి: బహుళ సప్తమి రా.11:49 వరకు తదుపరి అష్టమి
సంస్కృతవారం: భృగువా‌సరః
నక్షత్రము: అనూరాధ రా.2:23 తదుపరి జ్యేష్ట
యోగం: హర్షణ రా.12:25 వరకు
కరణం: విష్టి మ .1:01రకు తదుపరి బవ
వర్జ్యం: ఉ.7:45 నుండి ఉ.9:15 వరకు
దుర్ముహూర్తం:ఉ.8:35నుండి ఉ.9:23వరకు తదుపరి మ.12:33 నుండి మ.1:21 వరకు
రాహుకాలం: ఉ.10:30నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00నుండి ఉ.4:30 వరకు
గుళిక కాలం: ఉ.8:03నుండి ఉ.9:31 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:59 నుండి ఉ.5:47 వరకు
అమృత ఘడియల: మ.12:47నుండి మ.2:18వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:04 నుండి12:51 వరకు

ఈరోజు (05-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం: ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్ధిక లాభాలు ఉంటాయి. విద్యార్థుల కష్టాలకు మంచి ఫలితాలు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మిథునం: ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు తీర్చగలుగుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంత బంధు మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: స్ధిరాస్తి తగాదాలు ఒకకొలిక్కి వస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: అవసరానికి ధన సహాయం లభించక ఇబ్బంది కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

తుల: అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ధన విషయంలో కటకట తప్పదు. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఇంటాబయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అనిశ్చిత వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: సంఘంలో పేరు కలిగినవారితో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. భూ సంబంధిత వివాదాలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు.

ధనస్సు: కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో వృధాఖర్చులు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

మకరం: కుటుంబమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉంటాయి. పాతమిత్రుల కలయిక. ఆనందం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి.

కుంభం: కుటుంబ సభ్యులు మధ్య సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి వాహన వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వ్యాపారాలlo స్వల్ప లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో విమర్శలు ఉంటాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....