Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 28 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:24
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: బహుళ పాడ్యమి మ.12:57వరకు తదుపరి విదియ
సంస్కృతవారం: భాను వా‌సరః
నక్షత్రము: పుబ్బ ఉ.11:13 తదుపరి ఉత్తర
యోగం: ధృతి రా.6:20 వరకు
కరణం: కౌలవ మ.12:57 వరకు తదుపరి తైతుల రా.9:57 వరకు
వర్జ్యం: రా.6:07 నుండి రా.7:39 వరకు
దుర్ముహూర్తం: సా.4:26 నుండి 5:12 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి రా.6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి మ 1:30 వరకు
గుళిక కాలం: మ.3:23నుండి సా.4:51 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:02 నుండి ఉ.5:50 వరకు
అమృత ఘడియల: రా.1:03 నుండి రా2:32 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05నుండి మ.12:52 వరకు

ఈ రోజు (28-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: మంగళవారం 16 ఫిబ్రవరి 2021

మేషం: చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో దూరప్రాంతాల మిత్రుల నుండి నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో ఏర్పడిన ఆస్తి, వివాదాలు నిదానంగా పరిష్కారమౌతాయి. వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన వస్తు లాభం కలుగుతుంది. ఉద్యోగమున మీ ఆధిక్యత పెరుగుతుంది.

మిథునం: దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు కల్సివస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు జీత భత్యాలు పెరుగుతాయి.

కర్కాటకం: సమాజంలో పెద్దల సహాయంతో నూతన కార్యక్రమాలను ప్రారంబిస్తారు. కుటుంబ విషయాలలో. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. బందు మిత్రుల నుండి విలువైన వస్తువులు లబిస్తాయి. నూతన వ్యాపారము ప్రారంభమునకు ప్రణాళికలు రచిస్తారు. క్రయ విక్రయాలు లాభ సాటిగా సాగుతాయి.

సింహం: ఇబ్బందికర పరిస్థితుల నుండి సన్నిహితుల సహకారంతో బయట పడతారు. చేపట్టిన పనులు అప్రయత్నం గా పూర్తి అవుతాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాలు తొలగి లాభం పొందుతారు. నూతన మిత్రుల పరిచయాల వలన ఆర్దిక లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశములు దక్కించుకుంటారు. ఉద్యోగ యత్నాలలో శుభవార్తలు అందుతాయి.

కన్య: సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు తెలివిగా రాజీ చేసుకుంటారు. ఆర్థికంగా అనుకూలత కలిగి దీర్గకాళిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఇంటాబయటా సమస్యలు ఇబ్బందులు కలిగించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన ధన సహాయం లబిస్తుంది. ఉద్యోగాలలో మీ శ్రమకు అధికారులనుండి తగిన గుర్తింపు లబిస్తుంది.

తుల: పాత మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. దీర్గకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు . చేపట్టిన పనులలో శత్రు సమస్యలు కలిగినా అధిగమించి విజయం సాదిస్తారు. ఆర్థిక లావాదేవీలలో అంచనాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన చోటకి స్థానచలనాలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

వృశ్చికం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు చక చక పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి అవసరానికి ఆర్దిక సహాయం పొందుతారు. కొన్ని వివాదాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. సంఘంలో పెద్దల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు: ఉద్యోగమున అధికారులతో అతిగా వ్యవహరించడం మంచిదికాదు. సంతానానికి నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరిగినా సమర్దవంతంగా పూర్తిచేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కొంత శ్రమతో మంచి అవకాశములను అందుకుంటారు.

మకరం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారములు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన పదవులు పొందుతారు. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి. ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత వహించడం మంచిది.

కుంభం: వృత్తి వ్యాపారాలలో చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబమున వివాహ ప్రయత్నములు వేగవంతం చేస్తారు. ధన వ్యవహారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగాలలో రాణిస్తారు. ప్రయాణ లాభం కలుగుతుంది.

మీనం: చేపట్టిన పనులలో పురోగతి కలుగుతుంది. కీలక విషయాలలో కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మంచిది. భూ సంబంధిత వివాదాలలో విజయం లబిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...