Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 23 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:26
సూర్యాస్తమయం: సా.6:00
తిథి: ఏకాదశి మ.3:22 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: భౌమ వా‌సరః
నక్షత్రము: ఆరుద్ర ఉ.10:09 తదుపరి పునర్వసు
యోగం: ఆయూష్మాన్ రా.2:56 వరకు
కరణం: విష్టి సా.6:00 వరకు తదుపరి బవ ఉ.6:12 వరుకు
వర్జ్యం: రా.10:43 నుండి రా.12:24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:47 నుండి ఉ.9:33 వరకు తదుపరి రా.10:59 నుండి రా.11:35 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి సా.4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు
గుళిక కాలం: మ.12:29 నుండి మ.1:56 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:05 నుండి ఉ.5:53 వరకు
అమృత ఘడియలు: లేదు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:52 వరకు.

ఈరోజు. (23-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ఉత్సహంతో పనులు పూర్తిచేస్తారు.

వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. దీర్ఘ కాలంగా సన్నిహితులతో ఉన్న వివాదాలు తొలగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

మిథునం: కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కలుగుతాయి.

కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు. ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తారు. సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి శుభ వార్తలు అందుతాయి.

సింహం: బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఉద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు లభించవు.

కన్య: మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఇంట బయట బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పంగా లాభిస్తాయి. సహాఉద్యోగుల నుండి విమర్శలు తప్పవు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

తుల: దూర ప్రాంతాల వారి నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్థుల ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి . చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

ధనస్సు: ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. తొందరపడి మాట్లాడటం మంచిది కాదు . చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

మకరం: గృహం కొనుగోలు విషయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి.

కుంభం: బంధు మిత్రులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాలలో అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి విద్యా విషయాలపై దృష్టి పెరుగుతుంది.

మీనం: పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించినా అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా నష్టాలు తప్పవు. ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...