Switch to English

రాశి ఫలాలు: సోమవారం 22 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:27
సూర్యాస్తమయం: సా.6:00
తిథి: దశమి మ.2:19 వరకు తదుపరి ఏకాదశ
సంస్కృతవారం: ఇందు వా‌సరః
నక్షత్రము: మృగశిర ఉ.8:27
యోగం: ప్రీతి రా.3:26 వరకు
కరణం: గరజి సా.5:11 వరకు తదుపరి వనిజ తె.5:47వరుకు
వర్జ్యం: సా.5:29 నుండి రా.7:12 వరకు
దుర్ముహూర్తం: మ.12:37 నుండి మ.1:23 వరకు తదుపరి మ.2:55 నుండి మ.3:41 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళిక కాలం: మ.1:56 నుండి మ.3:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:06 నుండి ఉ.5:54 వరకు
అమృత ఘడియలు: రా.1:56 నుండి తె.3:33 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:52 వరకు.

ఈరోజు (22-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: మిత్రులను విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు సేకరిస్తారు. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ధన సంబంధిత విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో అనుకోని వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారములలో తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు ఎదురవుతాయి.

మిథునం: మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: మిత్రుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. కుటుంబమున అదనపు బాధ్యతలు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. విద్యార్థులకు పరీక్షలలో నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో వివాదాలకు చర్చలు అనుకూలంగా మారతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.

కన్య: సమాజంలో ప్రముఖుల పరిచయాలు మరింత విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

తుల: చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విద్యార్దుల పోటీ పరీక్షలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వృశ్చికం: చేపట్టిన ప్రతి పని వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కాదు. కుటుంబ సభ్యులకు మీ నిర్ణయాలు నచ్చవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభించదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు బంధుమిత్రులతో హాజరవుతారు. ధన సంబంధిత విషయాలు మెరుగవుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలలో లాభం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకుంటారు.

మకరం: ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో దూర ప్రయాణ సూచనలున్నవి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు.

కుంభం: కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయ విషయంలో లోపం కలుగుతుంది. కుటుంబ సభ్యులు సహకారం లభించదు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపార పరంగా నూతన సమస్యలు కలుగుతాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కొంత నిరుత్సాహం తప్పదు ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...