Switch to English

ఓటిటి సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

మార్చ్ మూడో వారం నుండి థియేటర్లు మూతబడిన విషయం తెల్సిందే. ఇక డిసెంబర్ రెండో వారం నుండి మల్టీప్లెక్సులు తెరుచుకోగా రేపటి నుండి సింగిల్ స్క్రీన్లు కూడా తెరుచుకుంటున్నాయి. రేపు సాయి ధరమ్ తేజ్ చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ విడుదల కాబోతోంది.

మళ్ళీ సంక్రాంతి వరకూ కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశాలు లేదు. సో అప్పటిదాకా థియేటర్లకు ఫీడింగ్ కోసం ఓటిటి సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుండగా న్యాచురల్ స్టార్ నాని నటించిన వి జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ రెండు సినిమాలకు ఓటిటిలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. వి చిత్రమైతే స్మాల్ స్క్రీన్ లో కూడా ప్రీమియర్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు తర్వాత థియేటర్లలో విడుదలైతే రెస్పాన్స్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 మే 2024

పంచాంగం తేదీ 31- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు. తిథి: బహుళ అష్టమి ఉ.8.39 వరకు తదుపరి నవమి. నక్షత్రం: పూర్వాభాద్ర...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి శెట్టి

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్‌ నిర్మాణంలో భారీగా నిర్మిస్తున్నారు. జూన్...