Switch to English

నీళ్లు లేకుండా స్నానం … అదెలా .!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అసలే మా కాలనీల్లో నీళ్లు లేకుంటే ఆ హీరోయిన్ చూడండి ఎన్ని నీళ్లతో స్నానం చేస్తుందో అనిపిస్తుందా.. కానీ దిగులు పడకండి.. నీళ్లు లేకున్నా మీరూ ఎంచక్కా స్నానం చెయ్యొచ్చు.

ఆశ్చర్యంగా ఉందా.. కానీ ఇది నిజమేనండి.. నవమాసాలు మోయకుండా తల్లులు కావటాన్ని (సరోగసీ పద్ధతిలో) మనం చూడ్డం లేదూ.. అంతేనా ఆహారం తినకుండా కడుపు నింపుకో వచ్చట.. ఇదీ తెలుసుగా.. అదే విటమిన్ టాబ్లెట్ లు ద్వారా..

చాల్లేరూ బడాయి కానీ నీళ్లే లేకుండా స్నానం చేయడం కుదరదూ అంటారా.. అదీ కుదురుతుందండి..

ఎలాగంటే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న Klensta అనే సంస్థ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోకి ”నీటి అవసరం లేని స్నానం, షాంపూ” లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని జుట్టు, శరీరం పైన స్ప్రే చేసుకుని, రుద్దుకుని అనంతరం తువ్వాలతో తుడుచుకుంటే సరిపోతుందట. సైనికులు, ఆస్పత్రుల్లో చేరిన వారు ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తారు. నడవలేని వృద్ధులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

నీటి లభ్యత లేని పశ్చిమ దేశాలలో ఇలాంటి వాటి వినియోగం ఎప్పటినించో ఉన్నా, భారత్ వంటి సహజ వనరులున్న దేశంలో.. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో వీటి వినియోగం ఉందంటే ఒకింత ఆశ్చర్యమే.

అయితే ప్రతియేటా నీటి నిల్వలు తగ్గిపోయి, కనీసం గొంతు తడుపుకోవటానికి గుక్కెడు మంచినీరు సైతం దొరకని దయనీయ పరిస్థితి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల నెలకొని ఉంది.. మరి అలాంటప్పుడు.. రోజూ అన్నేసి నీళ్లతో స్నానం అంటే ఎలా.. అందుకే ఈలాంటి ఉత్పత్తులు వస్తున్నాయి.

అయితే వీటి ధర ప్రస్తుతం ఎంతో తెలుసా.. 100 మిల్లీ లీటర్ స్ప్రే ధర రూ. 499 ల నుంచి రూ. 549 వరకు ఉంది. ఒక్కసారి కొంటే.. 7-8 స్నానాలు చేయొచ్చట. అంటే వీటితో ఒకసారి స్నానం చేస్తే అయ్యే ఖర్చు సుమారుగా రూ. 80 లు అవుతుంది. మీరు నీటుగాళ్ళు అయ్యి ఉండి రోజూ రెండు సార్లు చేస్తే రూ..160 లు అవుతుంది. సిద్ధమా మరి. త్వరలో నీటి అవసరం లేని టూత్ పేస్ట్ లు, దోమలు కొట్టకుండా నిరోధించే బాడీ బాత్ లు కూడా విడుదల చేస్తారట. ఇంకా ఏమేమి వస్తాయో మరి. ప్చ్.. కాలం ఏమి మారిపోతుందో కదా.!

*This is not a paid promotion*

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...