Switch to English

వైఎస్సార్‌ విగ్రహం ఖర్చు.. ప్రజలదా.? వైసీపీదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టుకేమో నిధుల కొరత.. కానీ, ఆ ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేయడానికి ఏ పాలకులకీ నిధుల సమస్య వుండదు. నిజానికి, ఇది దేశ ప్రజల దౌర్భాగ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా.. అధికారంలోకొస్తే చాలు, పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా వాడేయడం సర్వసాధారణమైపోయింది.

ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన వచ్చిందంటే, అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగం.? అన్నది అధికారంలో వున్నోళ్ళు ఆలోచించరు. తద్వారా అధికార పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనమొక్కటే లెక్క ఇక్కడ. చంద్రబాబు హయాంలో అదే జరిగింది.. అందుకు ముందు వైఎస్సార్‌ హయాంలో అదే జరిగింది.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే జరుగుతోంది. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లోనూ ఈ తరహా పోకడలు ఎక్కువగానే కనిపిస్తాయి.

అసలు విషయానికొస్తే, పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారట.. ఆ విగ్రహం ఎత్తు ఏకంగా 100 అడుగలట. ఎందుకు.? అని అడక్కూడదు.! అది ప్రభుత్వంలో వున్నవారి ఇష్టం. కానీ, దానికోసం చేసే ఖర్చు మాటేమిటి.? ప్రభుత్వ ఖజానా నుంచే కదా లాగేస్తారు.? మరి, ప్రజలకు ఆ విషయమై ప్రశ్నించే హక్కు ఎందుకు వుండకూడదు.!

వైఎస్‌ జగన్‌ అధికారంలో వున్నారు కాబట్టి వైఎస్సార్‌ విగ్రహం అంటున్నారు. రేప్పొద్దున్న ప్రభుత్వం మారొచ్చు.. అప్పుడు వైఎస్సార్‌ విగ్రహం పడగొట్టి, ఇంకోటి కడతారా.? లేదంటే, వైఎస్సార్‌ విగ్రహం అక్కడే వుంచి, ఇంకోపక్క ఇంకెవరి విగ్రహాన్నయినా కడతారా.? అలా చేస్తే, అప్పుడు చేసే ఖర్చు కూడా ఖజానా నుంచే కదా.?

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాదనలేం. ఆయన హయాంలో అనేక సంక్షేమ పథకాలు తెరపైకొచ్చాయి. దీన్నీ కాదనలేం. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్సార్‌ చొరవనీ తక్కువగా చూపలేం. అలాగని, ఆయన విగ్రహం కోసం కోట్లు ఖర్చు చేస్తామంటే ఎలా.? వైఎస్సార్‌ మీద అంత అభిమానం వుంటే, వంద అడుగులో వెయ్యి అడుగులో.. ఆ విగ్రహాన్ని వైఎస్సార్సీపీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవచ్చు కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 30 మే 2024

పంచాంగం తేదీ 30- 05-2024, గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ సప్తమి ఉ.11.00 వరకు తదుపరి అష్టమి నక్షత్రం: ధనిష్ట...

కౌంటింగ్ ఏజెంట్లు దౌర్జన్యాలు చేయాలె.! సజ్జల ఉవాచ.!

అయిపాయె.! వై నాట్ 175 అటకెక్కిందాయె.! పరీక్ష రాసిన ప్రతివోడూ వంద మార్కులు వస్తాయన్న నమ్మకంతోనే రాస్తాడు.. మేమూ అంతే.! అని సావు కబురు సల్లగా సెప్పిండు సజ్జల రామకృష్ణా రెడ్డి దొర.! వైసీపీ...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా.. ప్రత్యేకతలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. UAE దేశానికి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా (Golden Visa) అందించింది. దక్షిణాది చిత్ర...

బిగ్ క్వశ్చన్: జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనా.?

మళ్ళీ అదే రచ్చ.! మళ్ళీ మళ్ళీ అదే రచ్చ.! జూనియర్ ఎన్టీయార్ మీద తెలుగు దేశం పార్టీ శ్రేణుల దుమారం.. తెలుగు దేశం పార్టీ మీద జూనియర్ ఎన్టీయార్ అభిమానుల గుస్సా.! వెరసి,...

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...